E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Sukanya : పలుచని చీరలో అందాలతో రెచ్చగొడుతున్న సుక్కు.. పాప చాలా హాటు గురు..

Illu Illaalu Pillalu Sukanya : పలుచని చీరలో అందాలతో రెచ్చగొడుతున్న సుక్కు.. పాప చాలా హాటు గురు..
Advertisement

Illu Illaalu Pillalu Sukanya : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. ఇందులో నటిస్తున్న నటీనటుల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా నర్మదా గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తుంటాయి.. ఇప్పుడు ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీరియల్లో రామరాజుకి పెద్ద కోడలుగా నటిస్తున్న శ్రీవల్లికి తోడుగా సుకన్యా అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.. తన అందం అభినయంతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది సుకన్య. సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించేయి అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం అందాల గేట్లు ఎత్తేసింది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి..

నల్లని చీరలో సుక్కు నాజుకు అందాలు..

సుకన్య అలియాస్ రమ్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ లో ఈమె క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది.. ప్రస్తుతం సుకన్య అలియాస్ రమ్య గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.. రమ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. బార్బీ రమ్య అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో ఈమె ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఈమె బ్లాక్ శారీలో బ్యూటిఫుల్ స్టిల్స్ ఇస్తూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. పలుచని చీరలో కనిపించి కనిపించని అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిచ్చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. వాటిని చూసిన నెటిజన్లు సుక్కు అందాలు కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..

Advertisement

Also Read :భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!

సుకన్య బ్యాగ్రౌండ్ విషయానికొస్తే..

ఈ సుకన్య నటనపై ఇంట్రెస్ట్ తో కుటుంబానికి దూరంగా వచ్చేసిన విషయం తెలిసిందే.. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె గతంలో స్టార్ మా లో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ జానకి కలగనలేదు ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. అది జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులో సీరియల్ హీరో అమర్దీప్ ఇంట్లో పనిమనిషిగా చేసింది.. కామెడీ క్యారెక్టర్ గా వచ్చిన ఆమె తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది.. ఇప్పుడు కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అలాంటి క్యారెక్టర్ తోనే మరోసారి ప్రేక్షకులను పలకరించింది.. ఇకపోతే రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తన లేటెస్ట్ ఫోటోలను కూడా పంచుకుంటూ వస్తుంది.. అంతేకాదు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ వార్తలు పై రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి… ఇక సీరియల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పాటుగా జీ తెలుగులో మరో సీరియల్ లో నటిస్తుంది.

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

Big Stories

Advertisement
×