E-Paper
Advertisement

జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!
Advertisement

Raashii khanna:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కాస్త విరామం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోతూ తమ గ్లామర్ తో కుర్ర కారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో రాశి ఖన్నా కూడా ఒకరు.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మనం సినిమాలో అతిథి పాత్ర పోషించి.. తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. ఇక ఈ ఏడాది చివరిగా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Raashii khanna latest photoshoot
Raashii khanna latest photoshoot (image credit: Instagram)

ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే.. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా మరో ట్రెండీ ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి జిగేలు రాణిలా మెరిసిపోయింది. డాలీ జే స్టూడియో ప్రత్యేకంగా రూపొందించిన సిమ్మరింగ్ గోల్డ్ కలర్ గౌన్ ధరించి ఆకట్టుకుంది. మిడ్డి టైప్ లో ఉండే ఈ గౌనును గోల్డ్ కలర్ నెట్టెడ్ క్లాత్ తో చక్కగా డిజైన్ చేశారు.

Advertisement

ALSO READ:తండేల్ ఇచ్చిన ధైర్యం.. భారీ స్థాయిలో వృషకర్మకు నాన్ థియేట్రికల్ బిజినెస్!

Raashii khanna latest photoshoot
Raashii khanna latest photoshoot (image credit: Instagram)

ముఖ్యంగా వీటి పైన డిజైన్ చేసిన హెవీ కుందన్స్ డ్రెస్ కి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇక సాయంత్రం వేళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో లైటింగ్ వెలుతురుకు ఈ డ్రెస్ మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఇకపోతే స్ట్రాప్ లెస్ టాప్ తో పాదాల వరకు డిజైన్ చేసిన ఈ గౌన్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Raashii khanna latest photoshoot
Raashii khanna latest photoshoot (image credit: Instagram)
Advertisement

గోలేచా జువెలర్స్ వారి ప్రత్యేకమైన వజ్రాలు, పోల్కి ఆభరణాలతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికి అయితే ఈ లుక్ ను ప్రముఖ స్టైలిస్ట్ దస్తాలే రూపొందించగా.. ఈమె హెయిర్ ను సంజన జి స్టైలింగ్ చేశారు. ఇక సారా సయా అందించిన ఈ గ్లామ్ మేకప్ లో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది రాశి ఖన్నా.

Raashii khanna latest photoshoot
Raashii khanna latest photoshoot (image credit: Instagram)

రాశిఖన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజ్ కమల్ ఫిలిమ్స్ పై కమలహాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాబోతున్న ధర్మన్ అనే సినిమాలో నటిస్తోంది.

Raashii khanna latest photoshoot
Raashii khanna latest photoshoot (image credit: Instagram)

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. వీటితో పాటు విక్రాంత్ మాస్సేతో తల ఖోన్ మే ఏక్, ఆర్ మాధవన్ తో బ్రిడ్జ్ , ఫర్జీ రెండవ సీజన్లో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం.

 

Related News

విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

తండేల్ ఇచ్చిన ధైర్యం.. భారీ స్థాయిలో వృషకర్మకు నాన్ థియేట్రికల్ బిజినెస్!

‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!

టాక్సిక్ స్టోరీ చెప్పేసిన హీరో యశ్..ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

హీరోగా లోకేష్ కనగరాజ్..DC కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!

‘అయ్యగారి’ని కలిసిన ఆ వీరాభిమాని.. కన్నీళ్లు తుడిచి.. హత్తుకున్న అఖిల్

ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేందిచోచ్!

Big Stories

Advertisement
×