E-Paper
Advertisement

ఇరుముడి తర్వాత రవితేజ చేయబోయే సినిమాలివేనా ?

ఇరుముడి తర్వాత రవితేజ చేయబోయే సినిమాలివేనా ?
Advertisement

Ravi Teja Next Movies:శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో ఇరగదీస్తోంది.ఇక వస్తున్న టాక్ ,నడుస్తున్న జోష్ చూస్తుంటే ఈ సినిమా ఈజీగా 150కోట్ల మార్క్ ని టచ్ చేసేలానే ఉంది.

వరుసగా ఆరేడు డిజాస్టర్స్ ని చూసిన రవితేజ కి ఈ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కనక్కర్లేదు.ఓక రకంగా ఈ సినిమా మాస్ మహారాజ్ కెరీర్ కి డూ ఆర్ డై లాంటి సినిమా.అలాంటి పరిస్థితుల్లో సెన్సేషన్ హిట్ కొట్టిన ఈ సినిమా తర్వాత రవితేజ తర్వాత చేయబోయే సినిమాలు ఏమై ఉంటాయా అని క్యూరియస్ గా ఆరాలు తీసేపనిలో పడ్డారంతా.

 హసిత్ గోలితో

Advertisement

అయితే వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా తర్వాత రవితేజ హసిత్ గోలితో జతకట్టబోతున్నాడని తెలుస్తుంది.హసిత్ గోలి ఎవరంటారా ..రాజరాజచోర సినిమా తో మంచి పేరు సంపాదించుకుని స్వాగ్ తో గుర్తింపు తెచ్చుకున్న కుర్ర డైరెక్టర్ ఈయనే.అయితే దిల్ రాజు నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ శ్రీవిష్ణు కూడా నటించబోతున్నాడని,ఇక సినిమా అక్టోబర్ లో మొదలు కాబోతుందని ఇన్ సైడ్ టాక్.

సంక్రాంతి బరిలోదిగేందుకు సిద్ధం

ఇక ఇప్పటికే చిరు,వెంకీ ,శర్వా ,నాగ్ అంటూ దాదాపు మెజారిటీ హీరోలు సంక్రాంతి బరిలోదిగేందుకు సిద్ధం అవుతుంటే రవితేజ,అదే పొంగల్ బరిలో దిగబోతుందని ఇండస్ట్రీలో జోరుగా టాక్ విపిస్తుంది .చూడాలి మేకర్స్ దీనిపై అఫీషియల్ గా ఏమైనా అనౌన్సమెంట్ ఇస్తారేమో !

Advertisement

Also read :సెంట్రల్ మినిస్టర్ కాల్ చేసి ..అసలు విషయం చెప్పేసిన సోనియా

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో

ఇక ఈ సినిమా తర్వాత అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా సినిమాలతో సత్తా చాటిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ కనిపించనున్నాడని టాక్.అయితే కురుక్షేత్రం అనే కథతో బాలయ్య వద్దకి వెళ్లిన వివేక్ కి అక్కడ మొండి చేయి ఎదురవడం తో ఇలా రవితేజని లైన్లో పెట్టాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.మరి ఆ కథ ఇదేనా లేక మరేదైనా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ తెలీదు.

డైరెక్టర్ మారుతి ఇప్పటికే

ఇక రవితేజకి డైరెక్టర్ మారుతి ఇప్పటికే కథ చెప్పాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా నడుస్తున్నాయి.మరి ఇరుముడి లాంటి సెన్సేషన్ హిట్ కొట్టిన రవితేజ,రాజసాబ్ లాంటి డిజాస్టర్ తీసిన మారుతికి అవకాశం ఇస్తాడా చూడాలి.

ఇరుముడి దెబ్బకి క్యూ

ఏది ఏమైనా ఒకప్పుడు రవితేజతో ఎందుకులే అనుకున్న డైరెక్టర్స్ అంతా ఇరుముడి దెబ్బకి క్యూ కట్టేలానే కనిపిస్తున్నారు.చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో !

Tags

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×