E-Paper
Advertisement

కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడు

కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడు
Advertisement

Dinesh Karthik ON Mohammad Rizwan:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య ఇవాళ రెండో టెస్టు ( Pakistan tour of England 2026) ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా షురూ అయింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ దిగింది. పాకిస్తాన్ అద్భుతంగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో 56 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 248 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా మరోసారి మహమ్మద్ రిజ్వాన్ ట్రోలింగ్ కు గురయ్యాడు. ఈ మ్యాచ్ లో చేతుల్లోకి వచ్చిన అద్భుతమైన క్యాచ్ వదిలేశాడు రిజ్వాన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే, జామీ స్మిత్ ( Jamie Smith) ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను మహమ్మద్ రిజ్వాన్ వ‌దిలేయ‌డంపై దినేష్ కార్తీక్ సీరియ‌స్ అయ్యారు. కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడని మండి ప‌డ్డారు.

చేతుల్లోకి వ‌చ్చిన క్యాచ్ ను వ‌దిలేసిన రిజ్వాన్‌

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య లార్డ్స్ వేదికగా (Lord’s, London) ఇవాళ రెండో టెస్టు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ అబ్బాస్ ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అటు మహమ్మద్ అలీ మూడు వికెట్లు పడగొట్టి దుమ్ము లేపుతున్నాడు. ఇదే మ్యాచ్ లో మహమ్మద్ అలీ వేసిన ఓ అద్భుతమైన బంతికి జామీ స్మిత్ టెంప్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే చేతుల్లోకి వచ్చిన క్యాచ్ ను మహమ్మద్ రిజ్వాన్ వదిలేశాడు. క్యాచ్ వదిలేయడమే కాకుండా దాన్ని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించినట్లు బిల్డప్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడు

లార్డ్ వేదిక‌గా మహమ్మద్ రిజ్వాన్ క్యాచ్ ప‌ట్టుకునే క్ర‌మంలో ఓవరాక్షన్ పై దినేష్ కార్తీక్ రియాక్ట్ అయ్యారు. వికెట్ కీపర్ గా మహమ్మద్ రిజ్వాన్ పనికిరాడు అని పరువు తీశారు. క్యాచ్ వస్తుంటే అందుకోవాల్సింది పోగా… దాన్ని పట్టుకున్నట్లుగానే బిల్డప్ ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. వికెట్ కీపర్ అంటే చాలా యాక్టివ్ గా.. వికెట్ల వెనుక చురుగ్గా కద‌లాలని సూచనలు చేశారు. అప్పుడే జట్టు గెలుస్తుందని పేర్కొన్నారు. వికెట్ కీపర్ యాక్టివ్ గా ఉంటేనే బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేస్తాడని వివరించారు. ఊర పందిలా తింటూ వికెట్ల వెనకాల నిలబడితే ఏమీ రాదని ఆగ్రహించారు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మహమ్మద్ రిజ్వాన్ అలాగే వ్యవహరించాడని ఫైర్ అయ్యారు. చేతిలోకి వచ్చిన క్యాచ్ ను చేపలు పట్టినట్లు పట్టాడని సీరియస్ అయ్యారు దినేష్ కార్తీక్.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Related News

WTC టైటిల్ గెల‌వాలంటే, గంభీర్ తో పాటు గిల్ గెంటేయాల్సిందే

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గిల్ కు మిడిల్ ఫింగ‌ర్ చూపించిన గంభీర్‌ !

గంభీర్‌, గిల్ చీప్ ట్రిక్స్..ఫాలో-ఆన్ ఆడించి టీమిండియాను న‌ట్టేట ముంచారు

శ్రీలంక, టీమిండియా రెండో టెస్ట్ డ్రా…బెడిసికొట్టిన గిల్ WTC ఫైన‌ల్స్ ప్లాన్స్‌

లార్డ్స్ లో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం..కుర్చీలు మోయించిన ఇంగ్లాండ్

న‌న్ను రాళ్ల‌తో కొట్టి, చంపినా…ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెల‌వ‌దనే చెబుతా

స‌చిన్ కు బౌలింగ్ వేసేట‌ప్పుడు గుండెపోటు వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డా

Big Stories

Advertisement
×