E-Paper
Advertisement

నా బిడ్డకు మీరే పేరు పెట్టండి… ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సమంత!

నా బిడ్డకు మీరే పేరు పెట్టండి… ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సమంత!
Advertisement

Samantha: టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత (Samantha)త్వరలోనే అమ్మగా మారబోతున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో సమంత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు మాతృత్వం గురించి ఈమె తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె తన మాతృత్వం గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తనకు పుట్టబోయే బేబీ పేరు విషయంలో అభిమానులకు సమంత బంపర్ ఆఫర్ ఇచ్చారు.

పేరు విషయంలో మీ సాయం కావాలి..

సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని మీకు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెడతారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ.. నిజంగా బేబీకి పేరును ఎంపిక చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం మీరు కూడా కచ్చితంగా నా బేబీ ఏ పేరు పెట్టాలి అనే విషయంలో సహాయం చేయాలి అంటూ అభిమానులను సమంత రిక్వెస్ట్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక త్వరలోనే తాను అమ్మగా మారబోతున్న నేపథ్యంలో తనకు పుట్టబోయే బిడ్డ ఆలనా పాలన చూసుకునే విషయంలో తాను చాలా అద్భుత కనపరుస్తున్నట్టు కూడా సమంత తెలిపారు.

పుట్టబోయే బిడ్డ కోసం సర్వం సిద్ధం..

Advertisement

పుట్టబోయే బిడ్డ కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు అంటూ మరొక అభిమాని ప్రశ్నించడంతో సమంత సమాధానం చెబుతూ.. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావాల్సిన వస్తువులు అన్నింటినీ ఇప్పటికే కొనుగోలు చేసి సిద్ధం చేశానని, అయితే వాటిని చూస్తుంటే తనకు ఏదో తెలియని భయం కలుగుతుందని, అందుకే వాటన్నింటినీ చక్కగా సర్దిపెట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ బేబీ బ్యాక్ నా ల్యాప్టాప్ స్టాండ్ గా మారిపోయింది అంటూ సమంత చమత్కరించారు. ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి పుట్టబోయే బిడ్డ గురించి సమంత అభిమానులతో ముచ్చటించడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మా ఇంటి బంగారంతో బ్లాక్ బస్టర్..

Advertisement

సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు ఒంటరిగా ఉన్నప్పటికీ ఈమె గత ఏడాది ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరి(Raj Nidimori)తో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లయిన వెంటనే సమంత తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఈమె తల్లి కాబోతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ మరి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలిసి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో పెళ్లి తర్వాత సమంత మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: కోర్టు ఫేం హర్ష రోషన్ “తెల్ల కాగితం” రిలీజ్ డేట్ ఫిక్స్..ఇలా కలిసొచ్చిందా?

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×