E-Paper
Advertisement

ఏపీలో అక్కడ ‘కొరియన్ కనకరాజు ‘ కు లాస్.. మెగా హీరోకు అదే శాపమా..?

ఏపీలో అక్కడ ‘కొరియన్ కనకరాజు ‘ కు లాస్.. మెగా హీరోకు అదే శాపమా..?
Advertisement

Korean Kanakaraj: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కొరియన్ కనకరాజు.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై జనాల్లో రోజురోజుకు అంచనాలుగు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిన్న వచ్చిన పోస్టర్ మాత్రం సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఆగస్టు 7 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి పెద్ద సమస్య వచ్చిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు ఏపీలో నిరాశ ఎదురైయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఆ వార్తలకు కారణం ఏంటో ఒకసారి వివరాలోకి వెళ్లితెలుసుకుందాం..

ఏపీలో అక్కడ వరుణ్ మూవీకి షాక్.. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజు.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ఏపీలో ఓ పాంత్రంలో గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. ఈస్ట్ గోదావరిలో ఈ మూవీ కొనుగోలు పై అనుకోని చిక్కు వచ్చి పడింది. అక్కడ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది.. నిజానికి ఆ ప్రాంతంలో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి కంచు కోట. అలాంటిది ఇక్కడ ఈ సినిమా కోసం ఎవరు ముందుకి రాకపోవడం దారుణం. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోకు ఘోర అవమానం.. ఎందుకు ఇలా జరిగింది..? మెగా హీరో ఫాల్ట్ నా? ప్రొడ్యూసర్ సమస్య నా అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఈ వారం ఈ సినిమా రిలీజ్ అయితే భారీగా నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూవీ మేకర్స్ సినిమాను వాయిదా వేస్తారా..? లేదా నష్టాలను ఎదుర్కొంటారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొరియన్ కనకారాజ్ సినిమా విషయానికొస్తే.. 

Advertisement

హీరో వరుణ్ తేజ్ గతంలో ఎన్నడూ కనిపించని లుక్ లో ఈ మూవీలో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది. రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ వరుణ్ ఖాతాలో ఎలాంటి రికార్డులను పడేలా చేస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.. ఈ మూవీ తర్వాత వరుణ్ మరో రెండు చిత్రాలకు సైన్ చేసినట్లు టాక్.. త్వరలోనే ఆ సినిమాలను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..

Related News

బర్తడే రోజు గొప్ప నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

Upcoming Movies: ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

హీరోలకు థియేటర్లపై ఇంత మోజు ఎందుకో.. అసలు ప్లాన్ ఇదేనా?

సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

ఇద్దరి ఫ్రెండ్షిప్ మళ్లీ వైరల్.. జాన్వీ పోస్ట్‌తో రచ్చ!

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !

Big Stories

Advertisement
×