E-Paper
Advertisement

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
Advertisement

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. తెలుగమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. శోభిత తెలుగు సినిమాలలో నటించింది చాలా తక్కువ అని చెప్పాలి. పెద్దగా సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదని తెలుస్తోంది. ఈమె సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తల్లి కాబోతున్న సమంత..

ఇక శోభిత(Sobhita) అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు నాగచైతన్య(Naga Chaitanya) ఈమెను రెండవ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది. సమంత నుంచి విడాకులు తీసుకున్న చైతన్య శోభితతో ఏడడుగులు నడిచారు. ఇక వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక డైరెక్టర్ రాజ్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు వీరి వివాహం గత ఏడాది డిసెంబర్లో జరిగింది అయితే త్వరలోనే సమంత తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా సమంత తల్లి కాబోతున్న నేపథ్యంలో శోభిత కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

జరగాల్సిన సమయంలోనే జరుగుతాయి..

Advertisement

శోభిత పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా? అంటూ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే శోభిత పిల్లల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత మాతృత్వం గురించి మాట్లాడుతూ.. తనకు ఎప్పటినుంచో ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని కోరికగా ఉంది అయితే కొన్ని విషయాలు మన చేతులలో ఉండవని జరగాల్సిన సమయంలో వాటంతట అవే జరుగుతాయి అంటూ ఈమె పిల్లల్ని ప్లాన్ చేయడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పిల్లల కోసమే ఎదురుచూపులు..

ఇలా సమంత ఉద్దేశపూర్వకంగానే పిల్లల్ని ప్లాన్ చేయకుండా ఉండలేదని, తాను కూడా పిల్లల కోసం ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పేశారు. గత కొంతకాలంగా శోభిత తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇది నిజం కాదని స్పష్టం అవుతుంది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Also Read: రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

Related News

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

Big Stories

Advertisement
×