E-Paper
Advertisement

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?
Advertisement

Comrade Kalyan Twitter Review : టాలీవుడ్ క్రేజీ హీరో శ్రీ విష్ణు సినిమాలంటే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో శ్రీ విష్ణు చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గతంలో వచ్చిన ‘ఓం బీమ్ బుష్ ‘జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సరికొత్త స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాడు. ఆ సినిమా పేరే ‘కామ్రేడ్ కళ్యాణ్ ‘.. డైరెక్టర్ బాబీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన జానకిరామ్ మారెళ్ల ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. విడుదలకు ముందే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇవాళ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇవాళ ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది. ప్రీమియర్ షోల పై నెటిజన్లు రియాక్షన్ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా స్టోరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని ఇప్పటికే వినిపిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అందుకున్నట్లే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ ను చూస్తే తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీతో శ్రీవిష్ణు మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడేమో ఒకసారి తెలుసుకుందాం..

Advertisement

శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.. మొత్తం శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోలాగ ఉంది. సత్య కామెడీ చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ పక్కా అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు..

Advertisement

సినిమా చూస్తున్నంత సేపు బాగా నవ్వుకున్నాము.. ఫస్ట్ హాఫ్ అదిరింది. శ్రీ విష్ణు అన్న కంగ్రాజులేషన్స్. ఇదేవిధంగా సెకండ్ హాఫ్ కూడా మెయింటైన్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ పెట్టడం పక్క అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ సినిమాలకి ప్లస్ గా మారుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ విష్ణు నటించిన సినిమాలు కామెడీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు థియేటర్లలోకి రిలీజ్ అయిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా కూడా కామెడీతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని ట్విట్టర్ రివ్యూలను చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకైతే పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ అని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ బడ్జెట్లో, భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Related News

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×