E-Paper
Advertisement

The Raja Saab First Song : ది రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ అవుట్, రెబల్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ

The Raja Saab First Song : ది రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ అవుట్, రెబల్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ
Advertisement

The Raja Saab First Song : చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే క్యూరియాసిటీ ఈ ట్రైలర్ పెంచింది.

అయితే మామూలుగా ప్రతి సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన పాటలు రిలీజ్ చేస్తారు. కానీ ది రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పాట కూడా పూర్తిగా విడుదల కాలేదు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పాటను విడుదల చేశారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఫస్ట్ సాంగ్ విడుదలైంది.

తమన్ అదరగొట్టాడు

Advertisement

ది రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన రెబల్ సాబ్ పాటను తమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. పాట లేటుగా వచ్చినా కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ అంటూ హాట్ టాపిక్ కూడా ఈ లిరిక్ లో యాడ్ చేశారు రామజోగయ్య శాస్త్రి. ముఖ్యంగా ప్రభాస్ పాత సినిమాల్లోని కొన్ని స్టిల్స్ ను ఈ సాంగ్  యాడ్ చేసి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అన్నిటిని మించి ప్రభాస్ ని చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది.

Advertisement

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ 

మొత్తానికి ఈ పాట ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రభాస్ అభిమానులు. వాళ్లందరికీ కూడా ఇప్పుడు కొంతమేరకు ఆశలు తీరిపోయాయి. సాంగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ విజువల్స్ చూస్తుంటే చాలామందికి కడుపు నిండిపోయింది అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా నుంచి రాబోయే పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో.

Also Read: Spirit : ప్రభాస్ ముహూర్తంలో కనిపించలేదు, కానీ సందీప్ హై ఇచ్చాడు

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×