Today Movies in TV : జూలై నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మొదటి వారం కాస్త డల్ గానే ప్రారంభమైందని చెప్పాలి. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన తమ్ముడు మూవీ కూడా తేలిపోయింది. ఇక అందరూ జులై 24న రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రాకపోవడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూవీ లవర్స్ కోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఆదివారం వస్తే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమా రాబోతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు గాడ్ ఫాదర్
మధ్యాహ్నం 12 గంటలకు అరుంధతి
మధ్యాహ్నం 3 గంటలకు కౌసల్యా కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు రాజా
రాత్రి 10.30 గంటలకు అమ్మమ్మగారిల్లు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు పుణ్యభూమి నా దేశం
ఉదయం 10 గంటలకు సాహాస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 1 గంటకు మజిలీ
సాయంత్రం 4 గంటలకు చిచ్చర పిడుగు
రాత్రి 7 గంటలకు ఆంధ్రుడు
రాత్రి 10 గంటలకు పెళ్లి చూపులు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు శ్వాస
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు ఎక్ట్రార్డినరీ జంటిల్‌మేన్
మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి రోజు పండగే
సాయంత్రం 6 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 9.30 గంటలకు ఖిలాడీ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఓంకారం
ఉదయం 10 గంటలకు నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు సామాన్యుడు
రాత్రి 7 గంటలకు అందరు బాగుండాలి అందులో నేనుండాలి
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు అమీతుమీ
మధ్యాహ్నం 12 గంటలకు సింహాద్రి
సాయంత్రం 6 గంటలకు నువ్వే కావాలి
రాత్రి 10.30 గంటలకు ఖైదీ
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 1.30 గంటకు గ్రేట్ ఇండియా కిచన్
మధ్యాహ్నం 3 గంటకు ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు మజాకా
రాత్రి 10.30 గంటకు ఆయ్
జీ సినిమాలు..
ఉదయం 9 గంటలకు డోర
మధ్యాహ్నం 12 గంటలకు బ్రూస్ లీ
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు యూరి
రాత్రి 9 గంటలకు ప్రేమలు
రాత్రి 12 గంటలకు శివ వేద
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు చెలియా
ఉదయం 8 గంటలకు కొండపొలం
ఉదయం 11 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు మత్తు వదలరా
రాత్రి 11 గంటలకు కొండపొలం
టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..