E-Paper
Advertisement

Tollywood : ఫస్ట్ మూవీతోనే యూత్ క్రష్.. హిట్ సినిమాలు లేవు.. ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood : ఫస్ట్ మూవీతోనే యూత్ క్రష్.. హిట్ సినిమాలు లేవు.. ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?
Advertisement

Tollywood : మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ల చిన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. త్రోబ్యాక్ పిక్స్అంటూ ఆ హీరోయిన్లు వాళ్ళ చిన్ననాటి ఫోటోలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరోయిన్ల చిన్నప్పుడు ఫోటోలు ఇవే అంటూ వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ ఎలా చేస్తున్నారు. ఈమధ్య ఎంతో మంది హీరోయిన్లు తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఈమె గురించి చెప్పాలంటే మొదటి మూవీ తోనే యూత్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత బోల్డ్ పాత్రలో నటించింది కానీ ఆమెకు పెద్దగా వర్కౌట్ అవలేదు.. కానీ గతంలో వచ్చిన సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ని మెయింటైన్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె పేరు చెప్పగానే కుర్రాళ్ళ గుండెల్లో వీణ మోగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హార్ట్ లుక్ స్టిల్స్ ఇస్తూ కుర్రాలను ఫిదా చేస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఎవరు? ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తుంది అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం…

ఈ క్యూటీని గుర్తు పట్టారా?

Advertisement

చిన్నప్పుడు చాలా ముద్దు ముద్దుగా అమాయకపు పేస్ ఉన్న ఈ చిన్నది మరెవరో కాదు పాయల్ రాజ్ పుత్… అవును మీరు చూసింది అక్షరాల నిజమే. తానే స్వయంగా త్రో బ్యాక్ పిక్స్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేసింది. ఇప్పటికంటే చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నావ్ అంటూ ఆ ఫోటోలు చూసినా నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన గురించి ఎన్నో విషయాలు షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె అడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటుంది. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి.. ఇప్పుడు పాయల్ కన్నా చిన్నప్పుడు అమాయకపు చూపులతో ఉన్న ఆ చిన్ననాటి పాయలు చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Also Read : బాలు లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?

పాయల్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ హిందీ సీరియల్స్లలో కి ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలోనే సినిమాలు కూడా చేసింది.. తెలుగులో 2018 లో రిలీజ్ అయిన ఆర్ఎక్స్ 100 మూవీ తో ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి మూవీ లోనే ఆమె అందాల అరాచకం చూపించింది. సినిమాకు తగ్గట్లుగానే అమ్మాయిలు ఇలా డిఫరెంట్ గా ఉంటారా అన్న ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి.. అమ్మాయిలకు కోరికలు కలిగితే ఎలాంటి ఉంటారు అన్నది ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మొదటి మూవీలోని రెచ్చిపోయిన పాయల్ ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాలలో మొదటి సినిమా, వెంకి మామ, ఇక ఇటీవల రిలీజ్ అయిన మంగళవారం సినిమాలు కాస్త ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ సినిమాలు ఆమె కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకముందు ఎలాంటి స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె ఇలా ఫోటోలను పెట్టి పెట్టగానే నిమిషాల్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

?igsh=a2QyeTRibmlxM2Rh

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×