E-Paper
Advertisement

‘కొరియన్ కనకరాజు’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

‘కొరియన్ కనకరాజు’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Korean Kanakaraj Twitter Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజు.. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి రిలీజ్ అయింది.. ఇవాళ ప్రీమియర్ షోలో థియేటర్లలో పడ్డాయి. పెనుగొండకు చెందిన రాయలసీమ యువకుడు కనకరాజు జీవితం, కొరియా నుండి వచ్చిన ఒక నౌక విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ ఆత్మ అతడిని ఆవహించడంతో ఎలా మారిపోతాడో అన్న స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవల రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది ఇక ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అన్నది ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం…

మొదటి నుంచి డిఫరెంట్ గా కథలను ఎంపిక చేసుకుంటూ జనాల్లో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్.. మరోసారి జనాలని ఆకట్టుకునేలా సరికొత్త స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. కొరియన్ కనకరాజు మూవీలో మాస్ యాక్షన్ లుక్ లో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు.. గతంలో ఏ హీరో లేని సాహసాన్ని వరుణ్ తేజ్ చేయడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేశారు.. అతనికి అభిమానుల నిరీక్షణ ఫలించింది ఇవాళ పడ్డ ప్రీమియర్ షోలు ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి నెటిజన్లు ఈ సినిమా గురించి ఎలాంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

Advertisement

 

Advertisement

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీకి భారీగానే ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా చేశారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. నెటిజన్ల రియాక్షన్ పబ్లిక్ రెస్పాన్స్ ఈ సినిమాకి మంచి హైప్ ను తీసుకొచ్చాయి. మొత్తానికి ట్రైలర్ టీజర్ లతో వచ్చిన టాక్ సినిమా మొదటి షో కి రావడంతో మెగా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ మూవీ టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి…

Related News

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

Big Stories

Advertisement
×