E-Paper
Advertisement

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!
Advertisement

Vishnupriya:పోవే పోరా షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన విష్ణు ప్రియ (Vishnu Priya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. గలగల మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకునే ఈమె.. సినిమాలతో పాటు బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ప్రేమాయణంతో కూడా వార్తల్లో నిలిచింది.

 Vishnupriya looks gorgeous in this saree
Vishnupriya looks gorgeous in this saree(Image credit: Instagram)

పృథ్వీశెట్టి ఈమెను పట్టించుకోకపోయినా.. తనది వన్ సైడ్ లవ్ అని , ఇతరులు తనను ప్రేమించకపోయినా.. తన లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తన వ్యక్తిత్వంతో కూడా ఎంతోమంది హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Vishnupriya looks gorgeous in this saree
Vishnupriya looks gorgeous in this saree(Image credit: Instagram)
Advertisement

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఇష్యూలో కూడా విమర్శల పాలయ్యింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు సబ్స్క్రిప్షన్ పేరిట యువతను తప్పుదోవ పట్టించేలా గ్లామర్ వలకబోస్తోంది అనే రేంజ్ లో ఈమెపై పలుచోట్ల కంప్లైంట్ లు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

Vishnupriya looks gorgeous in this saree
Vishnupriya looks gorgeous in this saree(Image credit: Instagram)

అయినా సరే అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషించిన రంభ ఊర్వశి మేనక సినిమాలో ఊర్వశి పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ..

Vishnupriya looks gorgeous in this saree
Vishnupriya looks gorgeous in this saree(Image credit: Instagram)
Advertisement

చీరకట్టులో వయ్యారాలు వలకబోసిన ఈ ముద్దుగుమ్మ.. అదే చీరకట్టులో కైపెక్కించే ఫోజులతో కిర్రాక్ లుక్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది. ఈమె ధరించిన శారీ విషయానికి వస్తే బూడిద ముదురు నీలం రంగుల ఓంబ్రె జార్జెట్ చీర ధరించింది. దీనికి కాంబినేషన్లో సిల్వర్ కలర్ బ్రాలెట్ బ్లౌజ్ ధరించి మెస్మరైజ్ చేసింది. మొత్తానికి అయితే చీర కట్టులో నడుము ఒంపులతో వయ్యారాలు వలకబోస్తూ విష్ణు ప్రియ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Vishnupriya looks gorgeous in this saree
Vishnupriya looks gorgeous in this saree(Image credit: Instagram)

Related News

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు!

అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!

మెగా ఫోన్ పట్టిన జయం రవి.. స్పందించిన కెనీషా!

మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల డెడ్ లైన్ పెట్టిన మాధురి!

Big Stories

Advertisement
×