E-Paper
Advertisement

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?
Advertisement

Wamiqa Gabbii : తెలుగు ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువగానే హీరోయిన్లు ఎంట్రీ అనేది జరుగుతుంది. ఇప్పటికే కుర్ర హీరోయిన్లు చాలామంది మొదటి సినిమాలతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.. అలాంటి క్రేజీ హీరోయిన్లలో వామిక గబ్బి ఒకరు.. ‘భలే మంచి రోజు’ మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది వామిక గబ్బి.. ఆ సినిమాతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రక్తంతో తడిసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారాయి. అది ఏమైనా సినిమా షూటింగ్ లో ఇమేజ్ నా? లేదా గాయాలు తగిలాయా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

గాయాలతో హీరోయిన్..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వామిక తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖం నిండా రక్తంతో తడిసిన ఆ ఫోటోలలో హీరోయిన్ చేతిలో గులాబీని పట్టుకుని కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలు సినిమాకు సంబంధించినవా? లేదంటే ఏదైనా ఫోటోషూట్ చేస్తుందా అన్నది మాత్రం క్లారిటీగా తెలియదు కానీ రక్తంతో తడిసిన ఆ ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అది చూసిన ఆమె ఫ్యాన్స్ హీరోయిన్ కి ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై ఈ హీరోయిన్స్ స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇటు ఓ లుక్ వేసుకోండి..

వామిక గబ్బి సినిమాల విషయానికొస్తే..

Advertisement

వామిక భలే మంచి రోజు’ మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. ఆ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా .. మరో వైపు తన గ్లామర్‌తో యూత్‌ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. ఈమె పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ సక్సెస్ అవ్వలేదు. దాంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది.. ఈమె షేర్ చేస్తే ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలలో నటిస్తున్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫోటోలతో ఫ్యాన్స్ ని అలరిస్తుంది..

Advertisement

Also Read : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Related News

రజనీకాంత్ ‘ధర్మాన్’లో టాలీవుడ్ హీరో…ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన రాశి కన్నా!

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×