BigTV English

Coolie Movie : ‘కూలీ’లో నాగార్జున క్యారక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

Coolie Movie : ‘కూలీ’లో నాగార్జున క్యారక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

Coolie Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నటించిన సినిమా కూలీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ మూవీ హవానే కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీస్ కోసం రజినీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా, ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అభిమానులు ఈ విషయం లో కాస్త నిరాశలో ఉన్నారు.. ఇప్పటికే కుబేరలో నటించారు. సోలోగా కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటించడం పై ఆయన ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున కన్నా ముందు ఆ హీరోను ఫిక్స్ చేశారట. కానీ ఆయన రిజెక్ట్ చెయ్యడంతో ఈ మూవీలో నాగార్జున కు ఛాన్స్ వచ్చిందట.


‘కూలీ ‘ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..

రజినీ కాంత్ తో సినిమా చెయ్యాలని చాలా మంది స్టార్ హీరోలకు ఉంటుంది. కానీ కొందరు హీరోలు మాత్రం ఆఫర్స్ తగ్గిపోతాయని భావిస్తారు. కానీ నాగార్జున మాత్రం ఈ మధ్య సెకండ్ హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. మొన్న కుబేరలో చిన్న క్యారక్టర్ చేశాడు. ఇప్పుడు కూలీలో నటిస్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ కోసం మొదట మాస్ హీరో బాలయ్యను సంప్రదించారట. కానీ బాలయ్య అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ, ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం ఆయన కథను పూర్తిగా అర్థం చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇక నాగ్ నెక్స్ట్ ఏ హీరోతో స్క్రీన్ ను షేర్ చేసుకుంటారో చూడాలి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అవుతుంది.


Also Read : మరో వివాదంలో శృతి హాసన్.. పవన్ కళ్యాణ్ ను అంత మాట అనేసిందేంటి..?

‘కూలీ’ మూవీ..

కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ గనుక రాజ్యం కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కరుణానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మించారు.. విలన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. అమీర్‌ఖాన్‌, శృతిహాసన్, సత్యరాజ్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహీర్, పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×