E-Paper
Advertisement

కేరళ కుర్రాడి వండర్ ఐడియా.. ఇంటి పనుల కోసం ఏకంగా రోబోనే తయారుచేశాడు!

కేరళ కుర్రాడి వండర్ ఐడియా.. ఇంటి పనుల కోసం ఏకంగా రోబోనే తయారుచేశాడు!
Advertisement

Kerala Boy: పొద్దున లేస్తే అమ్మ పడే కష్టం చూసి ఆ 12 ఏళ్ల చిన్నారికి ఏం అనిపించిందో ఏమో. ఆమె అలసట తీర్చాలని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా చేతులకు పనిచెప్పాడు. ఆమెకు సాయం చేసేలా.. ఓ రోబోను తయారుచేశాడు.

కేరళంకు చెందిన లెవిన్ పౌలోస్ చేసిన ఈ అద్భుత ఆవిష్కరణ.. ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఇంటి పనులు, వంట పనులతో అమ్మ పడే ఇబ్బందులను చూసిన లెవిన్.. తనకున్న ఆటోమేషన్, టెక్నాలజీ నాలెడ్జ్‌తో రోబోలను తయారుచేశాడు.

Advertisement

ఆ చిన్న ఏజ్‌లోనే అతను చూపించిన అసాధారణ ప్రతిభకు నెటిజన్లు పూర్తిగా ఫిదా అయిపోతున్నారు. ఈ వయసులోనే అమ్మ కష్టం గురించి ఆలోచించిన లెవిన్ ప్రతిఒక్కరికీ ఆదర్శం అని కేరళం సీఎం సతీషన్ కూడా కొనియాడారు.

సాధారణంగా పిల్లలు ఈ వయసులో వీడియో గేమ్‌లతోనో, బొమ్మలతోనో కాలక్షేపం చేస్తారు. కానీ అమ్మ కష్టాన్ని గుర్తించి, టెక్నాలజీతో ఆ కష్టాన్ని తీర్చాలనుకున్న లెవిన్ ఆలోచన నిజంగా అభినందనీయం. ప్రేమకు సాంకేతికత తోడైతే వచ్చే అద్భుతమే ఈ రోబో. లెవిన్ ఫ్యూచర్‌లో మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేయాలని ఆశిద్దాం.

Advertisement

Also Read: రేషన్ కార్డు ఉంటే సరిపోదా? మళ్లీ ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ ఏంటి?

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×