BigTV English

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..
Fire Accident In Crackers Factory

Fire Accident In Crackers Factory : తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. విరుధ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. పేలుడు తీవ్రత భారీగా ఉందని స్థానికులు తెలిపారు. ఫలితంగా మరో నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి.


Read more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..

ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారని పోలీసులు చెప్పారు. వెంబకొట్టాయ్ ఏరియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిరుడు క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయారు.


తమిళనాడులోని విరుద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్నారు. కెమికల్‌ మిక్సింగ్‌ రూములో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని శివకాశి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×