E-Paper
Advertisement

Air Hostess Viral : షట్ అప్..నేను నీ పనిమనిషిని కాదు.. ఫ్లైట్ అటెండెంట్‌తో ఎయిర్ హోస్టస్..

Air Hostess Viral : షట్ అప్..నేను నీ పనిమనిషిని కాదు.. ఫ్లైట్ అటెండెంట్‌తో ఎయిర్ హోస్టస్..
Advertisement

Air Hostess Viral : నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఎదుటివారు అణిగిమణిగి ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే.. దానికి తగిన ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడికి ఇలాంటి గుణపాఠమే ఎదురైంది.

ఆహారం విషయంలో ఓ ఎయిర్‌హోస్టెస్‌తో అమర్యాదకరంగా మాట్లాడడంతో.. ఆమె అంతే రేంజ్‌లో అతనికి కౌంటర్‌ ఇచ్చింది. మేము నీ పనిమనుషులం కాదు ఉద్యోగులం అంటూ కడిగిపారేసింది. ఇంకా ఎక్కువ మాట్లాడడంతో నోర్మూసుకో అంటూ హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఎయిర్‌హోస్టెస్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Tags

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×