E-Paper
Advertisement

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Advertisement

Delimitation Bill: ఢిల్లీలో ‘డీలిమిటేషన్ బిల్లు’ ఆమోదం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా ప్రొరోగ్ కానందున సభ్యులకు 48 గంటల ముందుగా సమాచారం ఇస్తే సరిపోతుందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. డిల్లీలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రొరోగ్ కాలేదు..

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ కాలేదని.. ప్రత్యేక సమావేశాల కోసం 48 గంటల ముందు సభ్యులకు సమాచారం ఇస్తే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు కంటే అదనంగా మరో 15 మంది సభ్యులు బలం కూడా మాకుందని అమిత్ షా అన్నారు.

మరోసారి బిజేపి అధికారం..

Advertisement

పంజాబ్‌లో పొత్తులకు అవకాశం ఉందని, ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి బిజేపి అధికారంలోకి రానున్నాం అని అమిత్ షా తెలిపారు. ఎఫ్.సి.ఆర్.ఏ బిల్ల, ఈ బిల్లును (విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు)ను శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని అమిత్ షా తెలిపారు.

Also Read: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!

Tags

Related News

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

భార్య వంట చేయడం లేదని విడాకులిచ్చిన భర్త.. కోర్టు తీర్పు ఇదే

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ కంపెనీ వైస్ ఛైర్మన్‌తోపాటు ఫ్యామిలీ మృతి, ఘటన ఎలా జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్.. రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే

ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

Big Stories

Advertisement
×