E-Paper
Advertisement

Kerala : అనంతపద్మనాభ స్వామి ఆలయం.. మరోసారి మొసలి ప్రత్యక్షం..

Kerala : అనంతపద్మనాభ స్వామి ఆలయం.. మరోసారి మొసలి ప్రత్యక్షం..
Advertisement

Kerala : కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఈ గుడి ఎంత ఫేమసో.. ఆ గుడిలో సరస్సు కూడా అంతే ఫేమస్. ఇప్పుడీ కొలనులో మరో మొసలి ప్రత్యక్షమైంది. ఇప్పుడిది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఈ కొలనులో బబియా అనే మొసలి ఉండేది. ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది.

ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది? అనేది మిస్టరీగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కొలనులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. అలా కనిపించిన వాటిలో బబియా అనే మొసలి మూడోవది. తాజాగా కనిపించింది నాలుగవది.

Advertisement

ఒకప్పుడూ ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని బ్రిటిష్‌ వాళ్లు కాల్చేయగా దాని స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని.. మళ్లీ ఆ స్థానంలో మరో మొసలి రావడం అందరిని ఇప్పుడు షాక్‌కు గురి చేసింది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం ఒక విచిత్రమైతే.. ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×