BigTV English

Big Boss Winner Munawar Arrest: వివాదాల్లో మునావర్, హుక్కాబార్‌లో ఏం జరిగిందంటే..?

Big Boss Winner Munawar Arrest: వివాదాల్లో మునావర్, హుక్కాబార్‌లో ఏం జరిగిందంటే..?
Big Boss winner MunawarFaraqui arrested by Police for smoking Hookah at Mumbai
Big Boss winner MunawarFaraqui arrested by Police for smoking Hookah at Mumbai

Big Boss winner Munawar Arrest: తక్కువ సమయంలో ఫేమస్ అయ్యాడు బిగ్‌‌‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ. అలాగనీ ఆయనకు వివాదాలు కొత్తేమీకాదు. తాజాగా మరోసారి వివాదాల్లోకి వచ్చాడు బిగ్‌‌‌‌‌‌‌‌‌‌బాస్ విన్నర్ మునావర్. రాత్రి ముంబై పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ముంబై సిటీలో ఫోర్ట్ ఏరియాలో చట్ట విరుద్ధంగా నడుపుతున్న హుక్కా పార్లర్‌పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ సెలబ్రిటీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మునావర్‌తోపాటు మరో 13 మంది కూడా ఉన్నారు. కొంత నగదు, కొన్ని హుక్కా పాట్స్‌‌‌‌‌‌ను సీజ్ చేశారు. దాడుల్లో భాగంగా ఫారూఖీతోపాటు మరికొందరు హుక్కా పీలుస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. వెంటనే బెయిల్ పై విడుదల అయ్యాడు మునావర్. అరెస్టు సమయంలో మోపిన సెక్షన్లు బెయిల్‌కు అనుకూలంగా ఉండడంతో నోటీసులు ఇచ్చి విడుదల చేశామన్నారు.

Also Read: IPL Betting Woman suicide: ఫ్యామిలీలో చిచ్చురేపిన ఐపీఎల్ బెట్టింగ్, ఉమెన్ సూసైడ్.. ఎలా జరిగింది?


గతంలోనూ మునావర్ నెలరోజుల పాటు జైలు జీవితం గడిపాడు. మత పరమైన మనోభావాలు దెబ్బతీసినందుకు అతడిపై షోపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెంటనే అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట లాకప్ రియాల్టీ టీవీ షో విజేతగా నిలిచాడు. అంతేకాదు తర్వాత బిగ్‌బాస్ 17 షోలో కూడా విజయం సాధించాడు.

Tags

Related News

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Big Stories

×