E-Paper
Advertisement

దిగొచ్చిన మోదీ సర్కార్! సిజెపి షరతులన్నింటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్!

దిగొచ్చిన మోదీ సర్కార్! సిజెపి షరతులన్నింటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Advertisement

CJP Demands: ఢిల్లీలో CJP కేంద్రమంత్రుల సమావేశం ముగిసింది. CJP అన్ని డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జేపీ నడ్డా, కేంద్రమంత్రితో చర్చలు ముగిషాయి. CJp పార్టీతో చర్చలు జరిగాయి. మంత్రి ప్రదాన్ రాజీ నామా అనంతరం పెండింగ్ డిమాండ్ల పై చర్చ జరిగింది.

Also read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

కేసులు విత్ డ్రా..

Advertisement

CJP పార్టీ ఆందోళన దాడులపై పెట్టిన ఎఫ్ఐఆర్ విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని కేద్రమంత్రలు తెలిపారు. భవిష్యత్తులో ఇప్పుడు ఆందోళన చేసిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపారు. నీట్ పరీక్షరాసి చనిపోయిన విద్యార్థులకు సానుభూతి తెలుపుతున్నామని, తక్షనమే వారికి సహాయం అందిస్తామని తెలిపారు. CJp అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జంతర్ మంతర్‌లో ఆందోళన విరమించుకుంటున్నాం అని, ఆందోళనకారులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆందోళన విరమించండి అని తెలిపారు.

సోనమ్ వాంగ్ చిక్..

ఇది ప్రజాస్వామ్య విజయం అని, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నేరుగా వీధుల నుండీ అని, ఇది శాంతి, సహనం మరియు పట్టుదల విజయం అని అన్నారు. ప్రధాన న్యాయమూర్తికి, దేశంలోని జెన్ జెడ్ తరానికి అభినందనలు తెలిపారు. భయాన్ని, భయం పట్ల భయాన్ని వీడి, దేశంలోని నలుమూలల నుండి ఏకమైన పౌరులందరికీ ధన్యవాదాలని, జవాబుదారీతనం నుండి, ఇప్పుడు సంస్కరణల వైపు మళ్లలని సోనమ్ వాంగ్ చిక్ తెలిపారు.

Advertisement

Also read: ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేస్తావ్ జగన్?.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!

Related News

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

Big Stories

Advertisement
×