BigTV English

Goa Drugs Edwin Nunes : గోవా డాన్ నెట్వర్క్, డీల్స్, ఖర్చులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Goa Drugs Edwin Nunes : గోవా డాన్ నెట్వర్క్, డీల్స్, ఖర్చులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Goa Drugs Edwin Nunes : గోవా డాన్.. బడా డ్రగ్ డీలర్ ఎడ్విన్ న్యూన్స్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అనేక ప్రయాసల తరువాత పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. ఇతగాడి చరిత్ర, ఎదుగుదల, అక్రమాలు, బోల్తా కొట్టించడాలు చూస్తే ఓ క్రైమ్ సినిమానే తీసేయొచ్చు. అనుమానాస్పదంగా మృతిచెందిన బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతికేసులో అరెస్ట్ అయి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. తరువాత తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికేట్స్ ట్రిక్స్ ప్లే చేశాడు. కానీ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఇతన్ని గురువారం పట్టుకున్నారు.


హోటల్‌లో సర్వర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు ఎడ్విన్. అక్కడి నుంచి ప్రముఖులు, డ్రగ్స్ డీలర్లతో పరిచయాలు ఏర్పరచుకొని అక్రమ డ్రగ్స్ దందాలో దిగాడు. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ కలిగి ఉన్నాడు ఎడ్విన్.

ఇతని వద్ద నుంచి సుమారు 50వేల మందికి డ్రగ్స్ సరఫరా అవుతుంది. తనకు బాడీగార్డ్స్‌లా ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నారు. 3 నెలల్లోనే రెండు కోట్లకు పైగా ఖర్చు చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 25 ప్రాంతాలను మార్చాడు. రాజకీయ నాయకులు, సనీ ప్రముఖులతో కూడా మంచి పరిచయమే ఉన్నట్లు విచారణలో తేలింది. కోరిన సినీ ప్రముఖులకు అడిగినంత ఆర్థక సహాయాన్ని చేసేవాడట. పబ్స్‌కు సినీహీరోయిన్స్‌ను కూడా ఆహ్వనించేవాడని బయటపడింది.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×