BigTV English

salute was not done properly: శాల్యూట్‌ సరిగా చేయలేదు.. ఏసీపీపై జడ్జి ఆగ్రహం

salute was not done properly: శాల్యూట్‌ సరిగా చేయలేదు.. ఏసీపీపై జడ్జి ఆగ్రహం
Senior Cop was not done salute properly
 

Senior Cop was not done salute properly: కోర్టుకు హాజరైన సమయంలో న్యాయమూర్తికి సరిగ్గా సెల్యూట్ చేయని ఏసీపీపై మండిపడ్డారు. తక్షనమే అతనిపై చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్ కోర్టు పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అతను శాల్యూట్‌ చేసిన విధానం ప్రొటోకాల్‌కు, నిబంధనలకు విరుద్ధంగా ఉందని జడ్జి అన్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ నవీన్ శర్మ, అతని బృందం ఒక కేసుకు సంబంధించి నిందితుడిని హాజరుపరిచేందుకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) విక్రాంత్ కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో న్యాయమూర్తి విక్రాంత్‌కు ఏసీపీ నవీన్‌ శర్మ శాల్యూట్‌ చేశారు.

Read More:  ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి..


శాల్యూట్‌ చేసే సమయంలో నవీన్ తన చేయి పైకెత్తి, నుదిటిపై రెండు వేళ్లను తాకి సరికాని రీతిలో నమస్కరించారు. ఇది సరైన పద్ధతి కాదాని అతను శాల్యూట్‌ చేసే విధానం ప్రొటోకాల్‌కు, నిబంధనలకు విరుద్ధంగా ఉందని జడ్జి ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించి తగిన చర్యలు చేపట్టి ఏసీపీకి సరైన శిక్షణ ఇప్పించాలాని పోలీస్‌ కమిషనర్‌కు సూచించారు. బిగుతుగా ఉన్న చొక్కా ధరించి ఉన్నారని శాల్యూట్‌ చేయడం సౌకర్యంగా లేదని ఇబ్బంది ఏర్పడిందని ఏసీసీ నవీన్ శర్మ తెలిపారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×