E-Paper
Advertisement

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారం.. రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు..

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారం.. రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు..
Advertisement

Himachal Pradesh : హిమాచల్ సీఎంగా సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హాజరైయ్యారు. సుఖ్విందర్ ఆహ్వానం మేరకు అసంతృప్త నాయకురాలు ప్రతిభా సింగ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం అందరి కృషి వల్లే సాధ్యమైందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రానున్న ఐదేళ్లు హిమాచల్ ప్రజలకు సేవ చేసేందుకు ప్రణాళికలు రచించారమన్నారు.

స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు తాను అన్ని విధాల సహకరిస్తానని అసంతృప్త నేత ప్రతిభా సింగ్ అన్నారు. తన కుమారుడు, సిమ్లా రూరల్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్‌‌కు కేబినెట్‌లో చోటు దాదాపు ఖరారైనట్లేనని చెప్పారు.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×