E-Paper
Advertisement

భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!

భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!
Advertisement

Gold Imports: భారత్‌లో బంగారానికి ఎప్పుడూ భారీ డిమాండే. నగల కొనుగోళ్లు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెరసి ఏటా వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ సప్లై చైన్‌లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో భారత బులియన్ దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 42.4 శాతం నుంచి 21.9 శాతానికి పడిపోయింది. అదే సమయంUAE వాటా 10.8 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. అంటే గోల్డ్ ఇంపోర్ట్స్‌లో స్విస్ వాటా తగ్గుతుంటే దుబాయ్ రూట్ ప్రాధాన్యం పెరుగుతోంది.

దిగుమతి సుంకం..

దీనికి ప్రధాన కారణం ఇండి-UAE ట్రేడ్ డీల్. అర్హత కలిగిన కోటా కింద దిగుమతి చేసుకునే బంగారంపై సాధారణ దిగుమతి సుంకం కంటే ఒక శాతం పాయింట్ రాయితీ లభిస్తోంది. మరోవైపు శుద్ధి చేయని ముడి బంగారం దిగుమతులపై కూడా సుంకం పరంగా ప్రయోజనం ఉండటంతో దేశీయ రిఫైనరీలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి డోరే గోల్డ్‌ను ఎక్కువగా తెచ్చుకుంటున్నాయి.

గోల్డ్‌పై ఉన్న మోజు..

Advertisement

అయితే ఈ మార్పుపై కొన్ని ప్రశ్నలూ ఉన్నాయి. యూఏఈలో పెద్ద ఎత్తున బంగారం తవ్వకం జరగకపోయినా.. అక్కడి నుంచి భారత్‌కు దిగుమతులు పెరగాయి. స్విస్ గోల్డ్ నుంచి దుబాయ్ రూట్ వరకు భారత్‌ బంగారం దిగుమతుల మ్యాప్ మారుతోంది. టారిఫ్ బెనిఫిట్స్‌ ఒకవైపు దేశీయ రిఫైనింగ్‌కు అవకాశాలు మరోవైపు! అయితే ఈ మార్పులు దేశానికి నిజమైన ఆర్థిక ప్రయోజనాన్ని అందించాలంటే పారదర్శకమైన దిగుమతులు, పక్కా నిబంధనలు కీలకం. గోల్డ్‌పై ఉన్న మోజు ఎంత ముఖ్యమో ఆ బంగారం వచ్చే మార్గంలో దేశానికి కలిగే లాభనష్టాల లెక్క కూడా అంతే ముఖ్యం.

Also read: ధనుష్‌తో అమిత్ షా ‘ఆపరేషన్-డి’.. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎటాక్!

Tags

Related News

తమిళనాడులో సంచలనం.. అవినీతి కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్ అరెస్టు

ధనుష్‌తో అమిత్ షా ‘ఆపరేషన్-డి’.. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎటాక్!

AIADMK ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ పిటిషన్ కొట్టివేత!

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

Big Stories

Advertisement
×