BigTV English

Election Results Live Updates: జార్ఖండ్‌లో హస్తం హవా.. మహారాష్ట్ర‌లో మహాయుతి ముందంజ

Election Results Live Updates: జార్ఖండ్‌లో హస్తం హవా.. మహారాష్ట్ర‌లో మహాయుతి ముందంజ

Election Results Live Updates : దేశవ్యాప్తంగా ఆసక్తినెలకొన్న మహారాష్ట్ర,, ఝార్ఖండ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాల (Assembly Election Results) ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించడంతో నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయోనని ఉత్కంఠ నెలకొంది.


⦿ వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ హావా

  • 3 లక్షల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
  • గతంలో రాహుల్ గాంధీ మెజార్టీ రికార్డ్ బ్రేక్
  • రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరీ
  • మూడో స్థానానికి పరిమితమైన బిజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్

⦿ కీలక నాయకులకు అనుకూల ఫలితాలు


  • బారామమతిలో అజిల్ పవార్ ముందంజ
  • నాగ్ పూర్ లో ఫడ్నవీస్ ఆధిక్యం
  • వయనాడ్ లో ప్రియాంకకు మొగ్గు

⦿ వయనాడ్ లో ప్రియాంక గాంధీ వైపు మొగ్గు

  • కేరళలోని వయనాడ్ లో ప్రియాంక గాంధీ దూకుడు
  • 24 వేల ఓట్ల మోజార్టీలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
  • వెనుకంజలో భాజపా అభ్యర్థి నవ్య హరిదాస్

⦿ ఏన్డీయో కూటమి వైపు రెండు రాష్ట్రాలు

  • జార్ఘండ్, మహారాష్ట్రాల్లో మెజార్టీ స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
  • మహారాష్ట్రలోని 55 స్థానాల్లో మహాయుతి పార్టీలకు మోజార్టీ
  • 22 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి పార్టీలకు ఆధిక్యం, 2 స్థానాల్లో ఇతరులకు మెజార్టీ
  • జార్ఘండా్ లో అధికార జార్ఘండ్ ముక్తి మోర్చా కూటమికి 3 స్థానాల్లో ఆధిక్యం.
  • జార్ఘండ్ లో భాజపా కూటమికి 4 స్థానాల్లో మెజార్టీ

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×