BigTV English

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

Election Commission Changes Counting DatesElection Commission Changes Counting Dates: అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన జూన్ 4న కాకుండా జూన్ 2న కౌంటింగ్ చేపటనున్నట్లు ఈసీ ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.


ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో శాసన సభల పదవీకాలం జూన్ 2తో ముగుస్తుంది.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×