BigTV English

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!

4th Phase Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 రాష్ట్రాల్లో 96 లోక్ సభ నియోజకవర్గాలకు జరగుతున్న ఎన్నికలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది.


ఇక ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని చూస్తే.

  • ఆంధ్రప్రదేశ్ -68.04%
  • బీహార్ -54.14%
  • జమ్మూ కాశ్మీర్ – 35.75%
  • జార్ఖండ్ -63.14%
  • మధ్యప్రదేశ్ -68.01%
  • మహారాష్ట్ర -52.49 %
  • ఒడిస్సా – 62.96%
  • తెలంగాణ – 61.16%
  • ఉత్తర ప్రదేశ్ -56.35 %
  • పశ్చిమ  బెంగాల్ – 75.66%

ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో నమోదైంది.


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×