BigTV English

Hemant Soren | ‘పరారీలో ఝార్ఖండ్ సిఎం.. సమాచారం అందించిన వారికి నగదు బహుమతి’

Hemant Soren | భూకుంబకోణంలో ఈడీ అధికారుల నుంచి తప్పించుకొని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పారిపోయారని.. ఆయన రాష్ట్ర పరువు మట్టిలో కలిపారని బిజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం అందించిన వారికి 11వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అలాగే ఝార్ఖండ్ సిఎం మిస్సింగ్ అంటూ బిజేపీ పోస్టర్లు విడుదల చేసింది.

మరోవైపు ముఖ్యమంత్రి సోరెన్ ఢిల్లీ నుంచి ఎవరికీ చెప్పకుండా ఝార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నారు. జేఎంఎం(ఝార్ఖండ్ ముక్తి మోర్చా) నేతృత్వంలోని అధికార కూటమి ఎమ్మెల్యేలందరూ మంగళవారం అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. తదుపరి ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్‌కు ఎన్నుకునేందుకే ఈ భేటీ జరగబోతుందని బిజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సమావేశంలో నాటకీయ పరిస్థితులు కనిపించాయి. 40 గంటలపాటు ముఖ్యమంత్రి సోరెన్ కనిపించలేదంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఒక్కసారిగా రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యేల మీటింగ్‌కి ఆయనతోపాటు ఆయన భార్య కూడా హాజరయ్యారు. రాంచా ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. అయితే ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

Missing, Jharkhand CM, Hemant Soren, Spotted, Ranchi, Kalpana soren, Jharkhand Mukti Morcha,

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×