MK Stalin: చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఇండికూటమి సమావేశం ముగిసింది. దాదాపుగా గంటా పది నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. డీలిమిటేషన్ మద్దతు ఇస్తున్నట్లుగానే ఇండి కూటమి నేతలకు స్టాలిన్ చెప్పినట్టు సమాచారం. ఇండికూటమి నేతల ప్రయత్నం విఫలం అయ్యాయని అక్కడి అధికారులు చర్చించుకుంటున్నారు.
సుదీర్ఘంగా స్టాలిన్‌తో చర్చించి ఒప్పించే ప్రయత్నంను సోనియా గాంధీ చేసారు. దీంతో స్టాలిన్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అందువలన తన నిర్ణయం మారదని కాంగ్రెస్ అగ్రనేతలకు స్టాలిన్ తేల్చిచెప్పినట్టు సమాచారం. డీలిమిటేషన్‌పై రేవంత్, మమతా బెనర్జీ గట్టి వాదనలు వినిపించారు. మరో పక్క డీలిమిటేషన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసారు. వీరితో పాటు మమతా బెనర్జీ కూడా డీఎంకే నేతలకు కీలక సూచనలు చేసారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్న నేతల మాటలను స్టాలిన్ వనిపించకోకుండా ఉన్నట్టు సమాచారం.
Also Read: కారు.. కమలం పొత్తు?.. రాబోయే ఎన్నికల్లో కలిసిపోతారా..?