BigTV English

Narendra Modi : ప్రధాని మోదీ గోవా టూర్..

Narendra Modi : ప్రధాని మోదీ గోవా టూర్..

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 5:15 గంటలకు, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. విద్యుద్దీపాల వెలుగులో విమానాశ్రయం మెరిసిపోతోంది.


అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నాగ్‌పూర్-షిర్డీలను కలుపుతూ 520 కిలో మీట‌ర్ల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నాగ్‌పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×