E-Paper
Advertisement

Nitin Gadkari: క్షమాపణలు చెప్పండి.. కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి గడ్కరీ నోటీసు..

Nitin Gadkari: క్షమాపణలు చెప్పండి.. కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి గడ్కరీ నోటీసు..
Advertisement

Nitin Gadkari

Nitin Gadkari: ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందని, ఆపార్టీ వెంటనే తనకు క్షమాణలు చెప్పాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. గ్రామస్తులు, పేదలు, రైతులు, కూలీలు సంతోషంగా లేరు. “గ్రామాల్లో మంచి రోడ్లు లేవు. త్రాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు” అంటూ గడ్కరీ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసింది.

Advertisement

ఈ ప్రభుత్వ హాయంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఈ పోస్టు పెట్టారంటూ మంత్రి గడ్కారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా, అర్థం మారేలా ఆ క్లిప్పింగ్ లో మార్పులు చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నమిదని గడ్కారీ అన్నారు. భారతీయ జనతా పార్టీలో సైద్దాంతిక చీలికను సృష్టించేందుకు, సభ్యులను రెచ్చగొట్టే దురుద్దేశపూర్వక చర్యే ఇది అని తన నోటీసుల్లో గడ్కరీ విమర్శించారు. నోటీసులు అందించిన 24 గంటల్లో తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మూడు రోజుల్లోగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

 

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×