E-Paper
Advertisement

కాన్పూర్‌లో కూలిన విమానం.. ఒక పైలట్ మృతి, మరొకరు పరిస్థితి-అసలు ఏం జరిగింది?

కాన్పూర్‌లో కూలిన విమానం.. ఒక పైలట్ మృతి, మరొకరు పరిస్థితి-అసలు ఏం జరిగింది?
Advertisement

Kanpur: కాన్పూర్‌లో శిక్షణ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గంగా నది ఒడ్డునున్న నాతా పూర్వ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరొక పైలట్‌‌ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

కాన్పూర్‌లో కూలిన విమానం, ఓ పైలట్ మృతి

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక విమానం ప్రమాదం చోటు చేసుకుంది. గంగా బ్యారేజ్ సమీపంలో శిక్షణా విమానం ఒకటి కూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన విమానానికి రెండు ఇంజన్లు ఉన్నాయి. గాలిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు.

 

మరొక పైలట్‌కు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు

Advertisement

అందులో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విమానం కూలిన శబ్దం విన్న సమీపంలోని గ్రామస్థులు తమ ఇళ్ల నుండి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రెండో పైలట్‌ను విమానం శిథిలాల నుండి బయటకు తీశారు. వెంటనే వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల విమానాల ప్రమాదాల్లో ట్రైనీ విమానాలు కూలిపోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. శిక్షణా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×