Chennai Metro: ప్రధాని నరేంద్ర మోదీ నేడు తమిళనాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని మోడి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు సుమారుగా రూ.4,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. దీంతో పూనంమల్లి – వడపళని మార్గాన్ని ప్రధాని మోదీ జెండా ఉపి జాతికి అంకితం చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌తో ప్రధారి మోడి కలిసి మెట్రో రైలులో ప్రయాణిచారు. మెట్రో స్టేషన్‌లో సాదారనంగా నే మెట్రో టికెట్ తీసుకుని సింప్లిసిటీగా మెట్రో ఎక్కి ప్రయానించారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. చెన్నైలోని పూనంమల్లి బైపాస్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి పోరూర్ బైపాస్ వరకు ప్రధాని మోదీతో పాటు తమిళనాడు సీఎం విజయ్ కలపి ఒకే మెట్రో రైలులో ప్రయాణించారు.
ఈ ప్రయాణ సమయంలో మెట్రో ప్రాజెక్టుయోక్క విశేషాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తులో నడపబోయే డ్రైవర్‌లెస్ రైళ్ల వివరాలను ప్రధాని నరేధ్ర మోడి సీఎం విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం విజయ్ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలగురించి చర్చించినట్టు అక్కడి అధికారుల తెలిపారు. అయితే ఈ రైలు కారిడార్‌లో సుమారు 3.7 కిలోమీటర్ల మేర నిర్మించిన ‘డబుల్ డెక్కర్’ నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Also read: విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?