E-Paper
Advertisement

విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్‌ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?

విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్‌ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?
Advertisement

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఎంవీపీలో అద్దె ఇంట్లో భయంకరమైన క్షుద్ర పూజలు వార్త కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విశాఖకలో సంధ్య, వెంకటరమణ అనే వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విపరీతమైన శభ్ధాలు వస్తున్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దెయ్యం అరుపులు వినిపిస్తున్నాయని అక్కడి వారు తెలిపారు.

రాత్రి 12 తరువాత.

అయితే పూజలు జరిపిన వారి ఇంట్లో ఫ్రీడ్జ్‌లో రక్తం, కత్తులు, కర్రలు ఎఉంటం చూసి అక్కడి వారు షాక్ కి గురయ్యారు. దీంతో రాత్రి 12 గంటలు దాటాక రోజు భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉండే వారని అక్కడి స్ధానికులు తెలిపారు. అయితే మధ్యరాత్రిలో వీధిలోని కుక్కలకు మాంసం ముద్దలు ఆహారంగా వేయడం చేసేవారని దీంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులతో నిద్ర లేని రాత్రులు గడిపామని స్థానికులు వాపోయారు.

పోలీసులు ఎంట్రీ..

Advertisement

కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆ శక్తులను మీపై వదులుతామని దీంతో మీరు రక్తం కక్కుకొని చస్తారంటూ అక్కడి స్థానికులలను బెదిరింపులు గురిచేసారు. దీంతో స్థానికుల పోలీసులకు కంప్లైంట్ చేసారు. దీంతో సీన్ లోకి చేరుకున్న ఎంవీపీ పోలీసులు ఇంట్లో పూజ సామగ్రి, 180 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనంచేసుకుని ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోటీస్ స్టేషన్‌కి తరలించారు.

Also read: శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

Tags

Related News

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

Big Stories

Advertisement
×