E-Paper
Advertisement

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!
Advertisement

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని.. కానీ ఒంటరిగా వినిపించే స్వరం అణిచివేయబడుతుందన్నారు. వారందరి కోసమే సత్యాగ్రహ ప్లాట్‌ ఫామ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ పాలనలో సత్యాన్ని అణచివేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యతన్నారు రాహుల్. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ఎక్కడ నిరసన చేపట్టినా వాటిని ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

నిరసనల్ని ఏకతాటిపైకి తెచ్చేలా..

Advertisement

తమ సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న నిరసనల్ని ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో ఈ డిజిటల్ వేదికను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ వేదిక ద్వారా అన్ని గళాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

సత్యాగ్రహ ఫ్లాట్‌ఫామ్‌లో నమోదు..

Advertisement

మహాత్మాగాంధీ చెప్పినట్టు సత్యమే గొప్ప ఆయుధమన్నారు. సత్యంతో ఐక్యంగా కలిసి నిలబడటం అంతకంటే గొప్ప వెపన్‌ అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు సత్యాగ్రహ ప్లాట్‌ ఫామ్‌లో నమోదు చేసుకుంటే.. వారి గొంతును పార్లమెంట్ వరకు వినిపిస్తామన్నారు రాహుల్ గాంధీ.

Also Read: సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఆ పద్మశాలి నేత ఎవరు? కాంగ్రెస్‌లో హీటెక్కిన రేస్!

Tags

Related News

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

ఢిల్లీ దద్దరిల్లింది.. ముంబై హోరెత్తింది.. సర్‌ వివాదంలో జెన్ జీ 2.O అటాక్!

Big Stories

Advertisement
×