E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో
Advertisement

Road Accident: రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ పదే పదే ఇంటివద్ద పెద్దలు చెబుతుంటారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోరు. వేగంగా డెస్టినేషన్ చేరుకోవాలనే ఉద్దేశం, లేకుంటే పోటీ ఏమైనా కావచ్చు. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ ఫ్లైఓవర్ నుంచి అతి వేగంగా వచ్చిన ఓ కారు, విద్యుత్ వైర్లలో చిక్కుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అసలు ఏం జరిగింది?

ఘోర రోడ్డు ప్రమాదం

లొకేషన్ ఎక్కడన్నది విషయం కాసేపు పక్కనపెడదాం. అతివేగంగా వస్తున్న ఓ కారు, బ్రిడ్జి పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఆ సమయంలో వంతెన కింద విద్యుత్ స్థంభం ఉంది. దీంతో ఆ కారు డజన్ల కొద్దీ విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకుంది. ఈ ఘటనకు సంబంధించి అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఆ కారు అంత ప్రమాదకరమైన స్థితికి ఎలా చేరింది? ఈ ఘటన వెనుక ఉన్న కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ప్లైఓవర్ నుంచి విద్యుత్ వైర్లలో దూసుకెళ్లిన కారు

Advertisement

అసాధారణ దృశ్యాలు ఆన్‌లైన్‌లో ఆసక్తిని రేకెత్తించాయి. విద్యుత్ తీగల మధ్య ఆ వాహనం ఎలా వేలాడుతూ ఉందని అక్కడికి వచ్చిన స్థానికులను ప్రశ్నిస్తున్నారు. కారు ఫ్లైఓవర్ నుంచి దూసుకెళ్తూ కేబుళ్ల కలయిక ఆ దృశ్యాన్ని అక్కడి స్థానికులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ధృవీకరించబడిన సమాచారం లేదు. ఖచ్చితమైన కారణం లేదా ప్రదేశం గురించినా, వాదనలను జాగ్రత్తగా పరిగణించాలి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు

మరోవైపు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో యూజర్స్‌ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రమాదం సమయంలో అందులో వ్యక్తులు ఉన్నారా? లేకుంటే కారు నుంచి దూకేశారా? ఉంటే కారులోపల వారు ఉన్నారా? అసలు విద్యుత్ మధ్యలో కారు చిక్కుకోవడం అంటే లోపల ఉన్నవారు సేఫ్‌గా ఉన్నారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

 

Related News

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

Big Stories

Advertisement
×