E-Paper
Advertisement

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!
Advertisement

Starlink vs Indian: 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లున్న ఇండియా టెలికాం మార్కెట్‌పై ఎలాన్ మస్క్ కన్ను పడింది. కేవలం శాటిలైట్ సాయంతోనే నేరుగా ఇంటర్నెట్ ఇచ్చే స్టార్‌లింక్‌ను భారత్‌లో లాంచ్ చేయాలని చూస్తున్నారు. టవర్లు లేని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు వచ్చే వేళల్లో శాటిలైట్ ఇంటర్నెట్ ఒక సేవియర్ లా పనిచేస్తుంది. ఎలాంటి కేబుల్స్, టవర్లు లేకుండానే మూలమూలకు హైస్పీడ్ నెట్ అందుతుంది.

భారత్ భద్రతా ఆందోళనలు

Advertisement

అయితే ఈ సేవలతో దేశ భద్రతకు ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఆందోళనల్లో స్టార్‌లింక్ సేవలే కీలక పాత్ర పోషించాయి. ఇలాంటి వ్యవస్థతో మన పౌరుల సమాచారం అమెరికా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నది నిపుణుల హెచ్చరిక. రేపు ఏ చిన్న సమస్య వచ్చినా దేశ కమ్యూనికేషన్ వ్యవస్థనే శాసించే గుత్తాధిపత్యం మస్క్‌కు దక్కుతుందనే భయాలు ఉన్నాయి.

కేంద్రం పెట్టిన షరతులు

Advertisement

అందుకే పోటీని స్వాగతిస్తున్నా… మన దేశ చట్టాలకు, భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటేనే అనుమతి ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పేసింది. డిజిటల్ విప్లవం కావాలి… కానీ అది మన సార్వభౌమత్వానికి ముప్పు కాకూడదన్నదే విశ్లేషకుల మాట.

Also Read: ‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

Tags

Related News

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

Big Stories

Advertisement
×