BigTV English

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..

Nigerian death in Delhi


Nigerian death in Delhi: దేశరాజధాని ఢిల్లోలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మరణానికి గల కారణం అగ్నిప్రమాదమని తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేప్పట్టారు.

మృతుల్లో ఒకరిని నైజీరియాకు చెందిన క్రిస్టియన్ ఇఫెనిచుక్వుగా గుర్తించారు. మరోవ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో ఎయిమ్స్‌లో చేరారు. వీరిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ స్నేహితులము అంటూ ఆసుపత్రిలో చేర్పించారు.


Read More: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పొందుతు మంగళవారం ఈ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఒకరు నైజీరియాన్‌ వ్యక్తి కాగా మరోకరు వివరాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని దర్యాప్తు చేప్పట్టారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. పోలీసుల ప్రథమిక విచారణలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×