Friday OTT Movies : ప్రతి శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా మూవీ లవర్స్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. మరికొన్ని సినిమాలు నేరుగా విడుదల అవుతున్నాయి. ఏదోలా ఓటీటీ లో ఎప్పుడు ఫుల్ కంటెంట్ సినిమాలు ఉంటాయి. అలాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ ఫ్రైడే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన ‘మజాకా’ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అయితే మార్చి నెల రేపటి నుంచి మొదలు కాబోతుంది. శుక్రవారం ఎన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఆ మూవీలు ఏవి? ఏ ఓటీటీలో రిలీజ్ అయ్యాయో ఒకసారి తెలుసుకుందాం..
నెట్ ఫ్లిక్స్..
అయితానా – స్పానిష్ సిరీస్
డబ్బా కార్టెల్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
డెస్పికబుల్ మీ 4 – తెలుగు డబ్బింగ్ మూవీ
రూస్టర్స్ – డచ్ సిరీస్
సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమా
స్క్వాడ్ 36 – ఫ్రెంచ్ చిత్రం
టస్కమ్స్ – ఆఫ్రికన్ సిరీస్
హాట్ స్టార్…
లవ్ అండర్ కన్షట్రక్షన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
బీటల్ జ్యూస్ – ఇంగ్లీష్ సినిమా
బజ్ – హిందీ మూవీ
దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ – హిందీ చిత్రం
ద వాస్ప్ – ఇంగ్లీష్ సినిమా
ఆహా..
ఆపరేషన్ రావణ్ – తమిళ మూవీ
ఎమోజీ – తెలుగు డబ్బింగ్ సిరీస్
పరారీ – తమిళ సినిమా
జీ 5..
సంక్రాంతికి వస్తున్నాం – తెలుగు సినిమా (మార్చి 1)
బుక్ మై షో…
డెలివర్ అజ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
సైలెంట్ హవర్స్ – ఇంగ్లీష్ మూవీ
ద గోల్డ్ స్మిత్ – తెలుగు డబ్బింగ్ సినిమా
వోల్ఫ్ మ్యాన్ – ఇంగ్లీష్ చిత్రం
అమెజాన్ ప్రైమ్..
సుడల్ సీజన్ 2 – తెలుగు సిరీస్
మార్కో – హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)
ఈ మూవీస్ అన్ని కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఎలా ఉందో ఓ పారి చూసేయ్యండి. మీకు నచ్చిన మూవీని చూస్తూ ఈ వీకెండ్ ఎంజాయ్ చెయ్యండి..
Also Read : ఈరోజు టీవీ ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శివరాత్రి సందర్బంగా సందీప్ కిషన్ నటించిన మజాకా మూవీ కాస్త కామెడియగా ఆకట్టుకుంటుంది. ఇవాళ మాత్రం టాలీవుడ్ స్టార్ ఆది పినశెట్టి నటించిన శబ్దం మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలు పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. ఏది ఏమైనా మార్చిలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. అందులో కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్..