BigTV English
Advertisement

OTT Movie : సినిమా చరిత్రలోనే మోస్ట్ బ్యాన్డ్ మూవీ… ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా రిజెక్ట్… ఇందులో అంతగా ఏముందంటే?

OTT Movie : సినిమా చరిత్రలోనే మోస్ట్ బ్యాన్డ్ మూవీ… ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా రిజెక్ట్… ఇందులో అంతగా ఏముందంటే?

OTT Movie :  బ్రూటల్ కంటెంట్, పెడోఫిలియా, నెక్రోఫిలియా వంటి థీమ్‌ల కారణంగా ఒక సినిమా అత్యంత వివాదాస్పదమైంది. ఫిలిప్పీన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, నార్వే వంటి అనేక దేశాలలో నిషేధించబడింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో విడుదల కోసం తప్పనిసరిగా సెన్సార్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ స్టోరీలో డ్రగ్స్ ప్రభావంలో ఒక వ్యక్తి రాక్షసుడిగా మారుతాడు. ఆ తరువాత వచ్చే సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. కొందరు దాని సాంకేతిక నైపుణ్యం కోసం ప్రశంసించగా, చాలామంది దాని దారుణమైన కంటెంట్‌ను విమర్శించారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


Toky Videoలో స్ట్రీమింగ్

“A Serbian Film” (సెర్బియన్ ఫిల్మ్ ) 2010లో విడుదలైన ఒక సైకలాజికల్ హారర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చిత్రం. దీనికి స్పాసోజెవిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టోడోరోవిక్, సెర్గేజ్ ట్రిఫునోవిక్, జెలెనా గావ్రిలోవిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 104 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2010లో సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఇది IMDbలో 4.9/10, Rotten Tomatoesలో 47% రేటింగ్‌ను పొందింది. ఈ సినిమా Toky Video లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

మిలోస్ తన భార్య మరిజా, ఆరేళ్ల కుమారుడు పెటార్‌తో సెర్బియాలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ప్రస్తుతం ఈ కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. మిలోస్ వృత్తి కుటుంబ ఆర్థిక భద్రతకు అంతగా ఉపయోగపడకుండా ఉంటుంది. అతని సోదరుడు మార్కో, ఒక కరప్ట్ పోలీస్ అధికారి. మిలోస్ సంతోషకరమైన కుటుంబ జీవితం పట్ల అసూయపడుతుంటాడు. ఇతను మరిజాపై లోలోపల మొహంతో ఉంటాడు. ఇలా ఉంటె ఒకరోజు మిలోస్‌కు లెజ్లా అనే మహిళ ద్వారా ఒక లాభదాయకమైన అవకాశం లభిస్తుంది. ఆమె అతన్ని వుక్మిర్ అనే ఫిల్మ్‌మేకర్‌కు పరిచయం చేస్తుంది. వుక్మిర్ మిలోస్‌కు ఒక “ఆర్ట్ ఫిల్మ్”లో నటించడానికి ఒక భారీ ఒప్పందాన్ని చేసుకుంటాడు.

ఇది అతని కుటుంబ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇస్తాడు. అయితే, వుక్మిర్ కథ వివరాలను వెల్లడించడు. దీనివల్ల మిలోస్‌కు సందేహాలు కలుగుతాయి. అయినప్పటికీ, ఆర్థిక ఒత్తిడి కారణంగా, మిలోస్ ఒప్పందంపై సంతకం చేస్తాడు. షూటింగ్ ప్రారంభమైనప్పుడు, మిలోస్‌కు ఒక అనాథాశ్రమంలో ఒక సన్నివేశంలో నటిస్తాడు. మొదట, ఇది సాధారణ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. కానీ ఇది అమ్మాయిలతో అటువంటి పనులు చేసే సినిమా అని తెలిసి అసౌకర్యంగా ఫీల్ అవుతాడు. ఈ క్రమంలో వుక్మిర్ మిలోస్‌కు ఒక దారుణమైన వీడియోను చూపిస్తాడు.

ఈ దృశ్యం మిలోస్‌ను భయాందోళనకు గురిచేస్తుంది. అతను షూటింగ్ నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వుక్మిర్ బృందం అతన్ని బెదిరిస్తుంది. వుక్మిర్ ఒక మాజీ సైకాలజిస్ట్. చిల్డ్రన్స్ షో ప్రొడ్యూసర్, రాష్ట్ర భద్రతా అధికారి అని మిలోస్ తెలుసుకుంటాడు. మిలోస్ వుక్మిర్‌తో మాట్లాడి, పిల్లలను షూటింగ్ లో ఉపయోగించడాన్ని నిరసిస్తాడు. కానీ వుక్మిర్ అతని ప్రాజెక్ట్ ను సమర్థిస్తాడు. ఒక రోజు రాత్రి మిలోస్‌ కి మాదకద్రవ్యాలతో బలవంతంగా ఇంజెక్ట్ చేస్తారు. ఇది అతన్ని దూకుడుగా లోబడేలా చేస్తుంది.

మూడు రోజుల తర్వాత, అతను రక్తసిక్తంగా, గాయాలతో తన ఇంటిలో మేల్కొంటాడు. ఆ సమయంలో జరిగిన సంఘటనల గురించి ఎటువంటి జ్ఞాపకం లేకుండా ఉంటాడు. మిలోస్ సెట్‌కు తిరిగి వెళ్లి, అక్కడ ఉన్న టేప్‌లను చూస్తాడు. అవి అతను మాదకద్రవ్యాల ప్రభావంలో ఉండగా జరిగిన దారుణమైన చర్యలను చూపిస్తాయి. అతను ఒక మహిళను బలవంతంగా దాడి చేస్తాడు. క్లైమాక్స్‌లో మిలోస్ తన స్వంత కుటుంబంపై దాడి చేసినట్లు తెలుస్తుంది. అతను డ్రగ్స్ ప్రభావంలో ఉండగా వారిని గుర్తించలేకపోతాడు. ఈ భయంకరమైన సంఘటనలు మిలోస్‌ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీనికి కారణమైన వుక్మిర్ అతని బృందంపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతకీ మిలోస్ వుక్మిర్ పై రివెంజ్ తీర్చుకుంటాడా ? మళ్ళీ అలాంటి సినిమాలు చేస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : భర్త నుంచి దూరంగా… స్టూడెంట్స్ ముందు అన్నీ తీసేసి… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

Related News

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×