E-Paper
Advertisement

Action Thriller OTT: అదిరిపోయే యాక్షన్ సీన్స్.. పోలీస్, క్రిమినల్ వార్.. ఎక్కడ చూడొచ్చంటే..?

Action Thriller OTT: అదిరిపోయే యాక్షన్ సీన్స్.. పోలీస్, క్రిమినల్ వార్.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Action Thriller OTT: ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమా అయినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతూ మంచి సక్సెస్ స్టాప్ ని అందుకుంటున్నాయి. యాక్షన్ సీక్వెల్ సినిమాలకైతే ఓటిటిలో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అవుతున్న యాక్షన్ సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఓటిటిలోకి వచ్చే ప్రతి సినిమా బాగానే ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాయి. తాజాగా ఓ యాక్షన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. పూజా హెగ్డే నటించిన ఆ మూవీ బాలీవుడ్ లో పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మూవీ & ఓటీటీ..

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ దేవా.. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రీమేక్ మూవీ మలయాళం లో ముంబై పోలీస్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమా తెలుగులో హంట్ పేరుతో రిలీజ్ అయింది కానీ సొంతం చేసుకుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.. 80 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు కేవలం 60 కోట్లు మాత్రమే వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

మలయాళం మూవీ ముంబై పోలీస్‌ను కూడా రోషన్ ఆండ్రూస్ రూపొందించాడు. ఒరిజినల్‌తో పోలిస్తే దేవాలో పలు మార్పులు చేశాడు.. మలయాళం లో హీరో చివరికి గే పాత్రలో కనిపిస్తాడు కానీ ఈ సినిమాలో గే పాత్రలో కాకుండా కొత్తగా చూపించారు అదే సినిమాకు మైనస్ అయిందని తెలుస్తుంది.. డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్‌ దేవా. గ్యాంగ్‌స్టర్ ప్రభాత్ జాదవ్‌ను పట్టుకునే టీమ్‌కు హెడ్‌గా ఉంటాడు. ప్రభాత్‌ను పట్టుకోవడానికి దేవా వేసిన ప్లాన్స్ చాలా వరకు ఫెయిలవుతుంటాయి. స్నేహితుడైన రోహన్ ను హత్య చేస్తారు అని ఇన్వెస్టిగేషన్లో దేవకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. దేవా గురించి బయటపడ్డ షాకింగ్ నిజం ఏమిటి? జర్నలిస్ట్ దియాకు దేవాకు ఉన్న సంబంధం ఏమిటనేది మూవీ స్టోరీ.. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటే, ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. తెలుగులో హంట్ అనే పేరుతో   రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈ ఏడాది ఆమె చేతిలో అరడజన్ సినిమాల వరకు ఉన్నాయి..

Tags

Related News

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×