BigTV English

OTT Movie: ఆ పనికి అడిక్ట్ అయిన అమ్మాయి కథ, ఒక్కడితో ఆపలేదు, నువ్వు ఒక్కడివే చూడు మామ

OTT Movie: ఆ పనికి అడిక్ట్ అయిన అమ్మాయి కథ, ఒక్కడితో ఆపలేదు, నువ్వు ఒక్కడివే చూడు మామ

OTT Movie: ప్రస్తుతం ఓటిటి వచ్చిన తర్వాత విపరీతంగా సినిమాలు చూడడం మొదలుపెట్టారు చాలామంది ఆడియన్స్. అయితే ఒక్కొక్కరు ఒక్కో జోనర్ ఇష్టపడతారు. కొందరు రొమాంటిక్ సినిమాలను కూడా విపరీతంగా ఇష్టపడుతుంటారు. అయితే ఎవరూ లేనప్పుడు సింగిల్ గా చూసే సినిమాలు ఓటీటీలో చాలా ఉన్నాయి.


అటువంటి సినిమాలను చూసే ఆడియన్స్ ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఈరోజుల్లో యూత్ కి రాత్రులు నిద్ర పట్టడం గగనం అయిపోయింది. ఆ టైంలో అందరూ లాప్టాప్ ఓపెన్ చేసి సినిమాలు చూడడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం రివీల్ చేయబోయే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. నరాలు కట్ అయ్యే సీన్లు ఉంటాయి.

సినిమా టైటిల్ ఏంటి.?


చాలామంది నువ్వు విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అడిక్టెడ్ ( Addicted). అడిక్టెడ్ అనేది 2014లో బిల్లే వుడ్రఫ్ (Bille Woodruff) దర్శకత్వం వహించినఅమెరికన్ డ్రామా చిత్రం, ఇది క్రిస్టినా వెల్ష్ మరియు ఎర్నీ బార్బరాష్ (Ernie Barbarash) చే వ్రాయబడింది , ఇది జేన్ (Zane’s) రాసిన అడిక్టెడ్ పేరుతో ఉన్న నవల ఆధారంగా తెరకెక్కించారు . ఇందులో షారన్ లీల్ (Sharon Leal) బోరిస్ కోడ్జో (Boris Kodjoe) , తాషా స్మిత్ (Tasha Smith) , టైసన్ బెక్‌ఫోర్డ్ (Tyson Beckford) , ఎమాయట్జీ కొరినాల్డి (Emayatzy Corinealdi) మరియు విలియం లెవీ (William Levy) నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 10, 2014న లయన్స్‌గేట్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ఇది విమర్శకుల నుండి సాధారణంగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఎందులో ఉంది.?

మొదటి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో దొరకడం లేదు. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది.

అడిక్టెడ్ కథ ఏంటి?

జోయ్ రేనార్డ్ తన భర్త జాసన్ మరియు ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటుంది. తను ఒక సంత కంపెనీకి సీఈఓ. ఒకరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ కు హాజరవుతుంది. అక్కడ పరిచయమైన వ్యక్తితో ఒక డీల్ మాట్లాడ్డానికి అపార్ట్మెంట్ వెళ్తుంది. అక్కడ మీటింగ్ అయిన తర్వాత ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారు. ఆ తర్వాత పబ్బులో కూడా వేరే వ్యక్తితో కలుస్తుంది. ఇంతకు తనకు ఉన్న వీక్నెస్ ఎలా అధిగమించింది.? ఇంట్లో భర్తకు తెలిసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి.? ఇలాంటి విషయాలన్నీ తెలియని అంటే ఈ సినిమా చూడాల్సిందే.

Also Read : Prabhas Movie : జైలుకు వెళ్తారు జాగ్రత్త… ప్రభాస్ అభిమానులకు నిర్మాత వార్నింగ్

Related News

OTT Movie : కొత్త జాతి మనుషులు… 8 మంది చేసే నెవర్ బిఫోర్ పనులు… ఈ క్రేజీయెస్ట్ సిరీస్ వర్త్ వర్మా వర్త్

OTT Movie : IMDbలో 8.6 రేటింగ్… ‘సేక్రెడ్ గేమ్స్’ను మించిన ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయితో అర్ధరాత్రి ఆ పాడు పని… సూపర్ స్టార్ పై మీటూ ఆరోపణలు… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : భర్త ఇంట్లో ఉండగానే భార్య మాజీ లవర్ ఎంట్రీ… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… కడక్ డార్క్ కథ మావా

OTT Movie : తాగుబోతు పోలీస్ బయటపెట్టే బండారం… అలాంటి కేసులో భార్యకు లింక్… సీను సీనుకో ట్విస్ట్

Big Stories

×