OTT Movie : ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను అందిస్తోంది. ఈ సిరీస్ ఎనిమిది వేర్వేరు నగరాల్లో నివసించే ఎనిమిది మంది అపరిచిత వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వేళ్ళు ఒకరితో ఒకరు అనుసంధానమవుతారు. రెండు సీజన్‌లు (మొత్తం 24 ఎపిసోడ్‌లు) ఒక ఫినాలే స్పెషల్ ఎపిసోడ్‌తో ఈ సిరీస్ ఆందుబాటులో ఉంది. ఇందులో ‘సెన్సేట్’ లుగా పిలువబడే ఎనిమిది మంది వ్యక్తులు వేరే నగరాల్లో ఉన్నపటికీ, ఒకరి జ్ఞాపకాలను మరొకరితో పంచుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో జరిగే ఈ స్టోరీ మీకొక చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘Sense8’ (2015–2018) ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్. దీనిని జె. మైఖేల్ స్ట్రాసిన్స్కీ రూపొందించారు. ఇందులో అమీ ఆకర్ (కాజా), టుపెన్స్ మిడిల్టన్ (రైలీ), బ్రియాన్ జె. స్మిత్ (విల్) నటించారు. 2 సీజన్లు, 24 ఎపిసోడ్‌లతో, విజువల్స్, ఎమోషనల్ డెప్త్ తో ఈ స్టోరీ ఆకట్టుకుంటోంది. IMDb లో 8.2/10 రేటింగ్ ను కూడా పొందింది. ఇది 2015 జూన్ 5న Netflixలో ప్రీమియర్ అయ్యింది. ‘సీజన్ 2’ 2017 మే 5న రిలీజ్ అయ్యింది. Netflixలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లో ఉంది.
కథలోకి వెళ్తే
ఈ స్టోరీ 8 మంది సెన్సేట్స్ కథ. వీళ్లు వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మెంటల్‌గా కనెక్ట్ అవుతారు. కాజా (నైరోబీలో బస్ డ్రైవర్), రైలీ (లండన్‌లో DJ), విల్ (చికాగోలో కాప్), సన్ (సియోల్‌లో కిక్‌బాక్సర్), వోల్ఫ్‌గాంగ్ (బెర్లిన్‌లో గ్యాంగ్‌స్టర్), లిటో (మెక్సికో సిటీలో యాక్టర్), నోమీ (సాన్ ఫ్రాన్సిస్కోలో ట్రాన్స్ హ్యాకర్). ఈ కథలో కపిల్ అనే ముంబైలో ఫార్మసిస్ట్ ఆత్మహత్యతో వీళ్ల కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. జోనాస్ వీళ్లను గైడ్ చేస్తాడు. BPO అనే సంస్థ వీళ్లను హంట్ చేస్తుంది. సీజన్ 1లో 8 మంది తమ కనెక్షన్‌ని అర్థం చేసుకుంటారు. వీళ్లు ఒకరి స్కిల్స్, ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు.
కాజా బస్ డ్రైవింగ్‌తో గ్యాంగ్‌ని ఎదిరిస్తే, సన్ ఫైటింగ్ స్కిల్స్ యూజ్ చేస్తుంది. BPO విస్పర్స్ నేతృత్వంలో, వీళ్లను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. సీజన్ 2లో వీళ్లు BPO సీక్రెట్స్‌ని బయటపెడతారు. నోమీ హ్యాకింగ్‌తో, విల్, రైలీ స్ట్రాటజీతో BPOని ఎదిరిస్తారు. లిటో గే రిలేషన్‌షిప్, కపిల్ ఎంగేజ్‌మెంట్ డీల్ చేస్తారు. ఫైనల్ స్పెషల్ ఎపిసోడ్ లో ఈ టీమ్ BPOని డీల్ చేసి, తమ క్లస్టర్‌ని సేవ్ చేస్తుంది. లవ్, ఐడెంటిటీ, సోలిడారిటీతో ఈ కథ ముగుస్తుంది.
Read Also : తన మాంసాన్ని తనే పీక్కుతినే పిల్లాడు… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్… ఒంటరిగా చూడకూడని సినిమా