BigTV English
Advertisement

Horror Movie in OTT : దెయ్యం పగబడితే.. సీటు చిరిగిపోవడమే.. ఇదేం సినిమా రా నాయనా..

Horror Movie in OTT : దెయ్యం పగబడితే.. సీటు చిరిగిపోవడమే.. ఇదేం సినిమా రా నాయనా..

Horror Movie in OTT : నిజంగా దెయ్యాలు ఉన్నాయా? ఉంటే మనుషులపై పగ పడతాయా? ఏ టైంలో దెయ్యాలు తిరుగుతాయి? రాత్రిపూట నిజంగానే దెయ్యాలు బయట తిరుగుతాయా? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి.. దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ దెయ్యాలకు సంబంధించిన సినిమాలు మాత్రం బోలెడు వస్తున్నాయి. హారర్ సినిమాలకు కొదవ లేదు. ఓటీటీల్లో ఈ మధ్య ఎక్కువగా దెయ్యాలా స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దెయ్యాలు పగపడితే మనుషుల పరిస్థితి ఏంటి అనేది ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం..


స్టోరీ విషయానికొస్తే.. 

దెయ్యాల స్టోరీలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్శిస్తున్నాయి. తమిళ స్టార్ కమెడీయన్ సంతానం తనదైన నటనతో ఆడియన్స్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ ఫేమ్తోనే ఈ మధ్యే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఇటీవల ఈయన నటించిన మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్.. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ S. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇది ‘దిల్లుకు దుడ్డు’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. గత నెల ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం మే 16 న థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ ఎంటర్ టైన్ అవ్వడంతో పాటు ఉత్కంఠ ఫీల్ అయ్యారు. దెయ్యాల, భయానక సన్నివేశాలు, పేరడీ హాస్యం’ ఇలా పలు అంశాలతో వచ్చి థ్రిల్ ఇచ్చింది.. ఈ మూవీ రివ్యూ చెప్పే వ్యక్తి పై కక్ష్య పెంచుకుంటుంది.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఒక యూట్యూబ్ రివ్యూవర్ ఉంటాడు. రహస్యంగా ఓ సినిమాను చూడటానికి వ్యక్తిగతంగా రమ్మని కిస్సాను ఆహ్వానిస్తాడు హిచ్‌కాక్. కిస్సా సాధారణంగా డ్రామాతో కూడిన సినిమా అనుకుని వస్తాడు. కానీ నిజానికి సినిమా అలా ఉండదు. ప్రొజెక్టర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడ రూల్స్ పాటించని కొందరు దెయ్యాల ఉచ్చులో చిక్కుకుంటారు.. అయితే వాటి నుంచి ఎలా బయటపడతారు అనేది స్టోరీలో చూడాల్సిందే..

Also Read : మాగాళ్లను ట్రాప్ చేసే ప్లాన్..సీన్ సీన్ కు ట్విస్ట్..బుర్ర హీటేక్కేస్తుంది..!

జీ5 ఓటీటీ.. 

డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ జూన్ 13నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జీ5లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే, జీ5 ఓటీటీలో అదిరిపోయే సినిమాలున్నాయి.. ఇప్పటికే బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. హారర్ సినిమాలు ఎక్కువగా అందుబాటులోలోకి వచ్చేస్తున్నాయి.

Tags

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×