BigTV English

OTT Movie : ఊరిని వల్లకాడుగా మార్చే పిల్లలు… పడుకున్న దెయ్యాన్ని లేపి దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : ఊరిని వల్లకాడుగా మార్చే పిల్లలు… పడుకున్న దెయ్యాన్ని లేపి దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : హారర్ థ్రిల్లర్ అభిమానులను, ఒక హాలీవుడ్ సినిమా ఆకట్టుకుంటోంది. అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరిగే ఈ స్టోరీలో ఒక తలుపు విధ్వంసం సృష్టిస్తుంది. చిన్నపల్లలను అమాంతం మింగేస్తుంటుంది. ఈ సినిమా సీను సీనుకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దేని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

రెడ్ , ఎవెలిన్ దంపతులు తమ కొడుకు కేన్ తో కలిసి ఒక చిన్న పట్టణంలో, కొత్త జీవితం ప్రారంభించడానికి వస్తారు. రెడ్ స్థానిక స్కూల్‌లో వర్కర్‌గా, ఎవెలిన్ ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేన్ స్కూల్‌లో మిగతా పిల్లల అల్లరి వల్ల సస్పెన్షన్‌కు గురవుతాడు. ఇక ఈ కుటుంబం ఒత్తిడిని తగ్గించడానికి అడవిలో హైకింగ్‌కు వెళ్తుంది. అక్కడ వీళ్ళకు చైన్‌లతో కట్టిన ఒక తలుపును ఎదురుపడుతుంది. ఎవెలిన్ దానిని ఇంటికి తీసుకెళ్లి, రెడ్ పెయింట్‌తో అలంకరిస్తుంది. అయితే తలుపు ఇంట్లో ఉంచిన తర్వాత, వింత శబ్దాలు, ఒక చిన్న దెయ్యం కనిపించడం వంటి అతీంద్రియ సంఘటనలు జరుగుతాయి. ఎవెలిన్ స్థానిక సైకాలజిస్ట్ ఉరియా ను సంప్రదిస్తుంది. అతను తలుపు ఒక చెడు శక్తికి పోర్టల్ అని, దానిని తెరవడం వల్ల ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు.


కేన్ ఒక రాత్రి తలుపు ద్వారా అదృశ్యమవుతాడు. ఎవెలిన్ ఊరిలో కూడా గతంలో అనేక మంది పిల్లలు అదృశ్యమైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఉరియా, ఎవెలిన్, రెడ్‌లు తలుపును అడవిలోకి తీసుకెళ్తారు. అక్కడ తలుపు నుండి ఎంపుసా అనే ఒక చెడు శక్తి బయటపడుతుంది. దాని ముఖం తలుపు నుండి ఉబ్బుతుంది, చాక్‌బోర్డ్‌పై సందేశాలు రాస్తుంది. ఎంపుసా కేన్‌ను తిరిగి ఇవ్వడానికి ఒక ఒప్పందం ప్రతిపాదిస్తుంది. దానికి ఎవెలిన్ కూడా అంగీకరిస్తుంది. అయితే క్లైమాక్స్ భయంకరమైన సీన్స్ తో వణుకు పుట్టిస్తుంది. ఆ దుష్ట శక్తితో ఎవెలిన్ చేసుకున్న ఒప్పందం ఏమిటి ? కేన్ తిరిగి వస్తాడా ? పిల్లలంతా ఏమవుతారు ? క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డోర్ ఇన్ ది వుడ్స్’ (Door in the woods) 2019లో విడుదలైన అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనికి బిల్లీ చేస్ దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నిఫర్ పియర్స్ మాథస్ (ఎవెలిన్), డేవిడ్ రీస్ స్నెల్ (రెడ్), సిజే జోన్స్ (ఉరియా), జాన్-మైఖేల్ ఫిషర్ (కేన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2019 అక్టోబర్ 29న విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్‌లో అందుబాటులో ఉంది.

Read Also : రాయల్ ఫ్యామిలీ అని మాయ చేసే కేటుగాడు… నిజాం రింగ్ చుట్టూ తిరిగే స్టోరీ… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Big Stories

×