BigTV English

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే
Advertisement

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలో హాట్ సీన్స్ హద్దులు దాటిపోతుంటాయి. ఇక వీటిలో ట్రయాంగిల్ స్టోరీలు మరింత హాట్ హాట్ గా నడుస్తుంటాయి. అయితే ఈ సినిమాలను మన ఆడియన్స్ మాత్రం ఒంటరిగా చూడటానికి ఇష్టపడుతుంటారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా ట్రయాంగిల్ లవ్ తో వావ్ అనిపిస్తుంది. ప్రేమికులకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. థియేటర్లలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఆఫ్టర్ వీ కొలైడెడ్’ (After we collided) 2020లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ సినిమా. రోజర్ కుంబుల్ దర్శకత్వంలో జోసఫిన్ లాంగ్‌ఫోర్డ్, ఫిన్నెస్ టిఫిన్, డైలాన్ స్ప్రౌస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 ప్టెంబర్ 2 థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

టెస్సా అనే కాలేజ్ అమ్మాయి హార్డిన్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. హార్డిన్ బాడ్ బాయ్ లక్షణాలు ఉన్న వ్యక్తి. అతని వ్యక్తిత్వం వల్ల వీళ్లు బ్రేకప్ అవుతారు. హార్డిన్‌తో బ్రేకప్ తర్వాత టెస్సా కొత్త జీవితం మొదలెడుతుంది. ఆమె వాన్స్ పబ్లిషింగ్ అనే కంపెనీలో ఇంటర్న్‌షిప్ జాబ్ పొందుతుంది. అక్కడ ట్రెవర్ అనే మంచి అబ్బాయిని కలుస్తుంది. టెస్సాకు ట్రెవర్ దగ్గరవుతాడు. కానీ హార్డిన్ టెస్సాను తిరిగి పొందాలని ట్రై చేస్తాడు. టెస్సాకి హార్డిన్ పట్ల ఇంకా ఫీలింగ్స్ ఉన్నా, అతని వ్యక్తిత్వం వల్ల గందరగోళంలో ఉంటుంది. ప్రస్తుతం టెస్సా తన కొత్త జాబ్‌లో బాగా సక్సెస్ అవుతుంది. ట్రెవర్ ఆమెకు మంచి స్నేహితుడిగా, నమ్మకంగా ఉంటాడు.


Read Also :  మనుషుల్ని ముట్టుకోలేని వింత జబ్బు… ఇలాంటి వాడితో రొమాన్స్ ఎలా భయ్యా ? క్రేజీ కొరియన్ సిరీస్

ఈ దగ్గరితనం హార్డిన్‌కు ఏమాత్రం ఇష్టం ఉండదు. అతను టెస్సాను తిరిగి పొందడానికి చాలా ప్రయత్నిస్తాడు. హార్డిన్ తన గత తప్పులను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాడు, టెస్సాతో రొమాంటిక్ మూమెంట్స్ క్రియేట్ చేస్తాడు. కానీ వాళ్ల మధ్య ఇంకా అంతగా నమ్మకం కుదరదు. టెస్సా హార్డిన్‌తో ప్రేమ, ట్రెవర్‌తో కొత్త బంధం మధ్య చిక్కుకుంటుంది. ఈ స్టోరీ రొమాన్స్, గొడవలు, ఎమోషనల్ సీన్స్ తో హీట్ పుట్టిస్తుంది. టెస్సా ఎవరిని ఎంచుకోవడానికి ఇష్టపడుతుంది ? హార్డిన్ మళ్లీ ఆమెను పొందుతాడా ? ట్రెవర్ తో డేటింగ్ చేస్తుందా ? ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : మనుషుల్ని ముట్టుకోలేని వింత జబ్బు… ఇలాంటి వాడితో రొమాన్స్ ఎలా భయ్యా ? క్రేజీ కొరియన్ సిరీస్

Big Stories

×