E-Paper
Advertisement

Fantasy Thriller OTT : సలసలా మరిగే నూనెలోనూ చావని వింత జీవి… సినిమా మొత్తం కితకితలే

Fantasy Thriller OTT : సలసలా మరిగే నూనెలోనూ చావని వింత జీవి… సినిమా మొత్తం కితకితలే
Advertisement

Fantasy Thriller OTT : విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక బుల్లి మాన్‌స్టర్ ఓటీటీలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని, ప్రపంచవ్యాప్తంగా సుమారు $360 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ఫ్యామిలీ బాండ్, కామెడీ బాగా మిక్స్ అయ్యాయి. యానిమేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘వుబా’ పాత్ర చాలా ముద్దుగా కనిపిస్తుంది. కిడ్స్, ఫ్యామిలీస్‌కు పర్ఫెక్ట్ వాచ్ ఈ మూవీ. ఇది మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. ఫ్యామిలితో ఏంచెక్కా ఎంజాయ్ చేయవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

స్ట్రీమింగ్ ఎందులో అంటే

రామన్ హుయ్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కామెడీ అడ్వెంచర్ మూవీ పేరు ‘మాన్‌స్టర్ హంట్ 2’ (Monster hunt-2). ఇది 2015లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మాన్‌స్టర్ హంట్’కు సీక్వెల్. ఇది చైనీస్-హాంకాంగ్ నిర్మాణంలో ఇది రూపొందింది. ఇందులో టోనీ లెంగ్, బాయి బైహె, జింగ్ బోరాన్, లి యుచున్, టోనీ యాంగ్ నటించారు. ఈ చిత్రం 2018 ఫిబ్రవరి 16న విడుదలైంది. ప్రస్తుతం Airtel Xstream Play, Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి భాగంలో ‘వుబా’ (Wuba) అనే క్యూట్ మాన్‌స్టర్ బేబీ, తన హ్యూమన్ పేరెంట్స్ తియాన్, లాన్‌తో సెపరేట్ అయి మాన్‌స్టర్ వరల్డ్‌లోకి వెళ్తాడు. అక్కడ ఈవిల్ మాన్‌స్టర్ కింగ్ డెత్ తర్వాత డార్క్ ఫోర్సెస్ వుబాను వేటాడుతాయి. వుబా హ్యూమన్ వరల్డ్‌లోకి మళ్లీ తిరిగి వచ్చి ఒక గ్యాంబ్లర్ చేతిలో పడతాడు. అతను వుబాను హైయెస్ట్ బిడ్డర్‌కు అమ్మేయాలని అనుకుంటాడు. ఇక్కడ నుంచి ఫన్నీ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. చేజ్‌లు, ఫైట్స్ తో స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. ఆ సమయంలో తియాన్ & లాన్ వుబాతో కలవడానికి ట్రై చేస్తారు. మరి గ్యాంబ్లర్ చేతిలో నుంచి వుబా బయట పడుతుందా ? తన హ్యూమన్ పేరెంట్స్ తియాన్ & లాన్‌తో కలసిపోతుందా ? అసలు దీని వల్ల మళ్లీ ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను, ఈ ఫాంటసీ కామెడీ అడ్వెంచర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసే మూవీ… మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×