E-Paper
Advertisement

Friday OTT Movies : కొత్త ఏడాది ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Friday OTT Movies : కొత్త ఏడాది ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Friday OTT Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి అని అర్థం. ప్రస్తుతం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం..ఈ ఏడాది సంక్రాంతితో మొదలుకొని బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో పెద్దగా ఆకట్టుకునే సినిమాలు రిలీజ్ కాలేదు. ప్రస్తుతం జనవరి సినిమాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ఇంచుమించు 10 సినిమాలకు పైగా పోటీలో ఉన్నాయి. ఇక అలాగే మార్చిలో కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త ఏడాదికి గాను కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి.. ఇప్పుడు జనాలు ఓటీటీలోకి రాబోతున్న సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. రెండు రోజుల్లోనే 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా బ్యూటీ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి హాక్, కోలీవుడ్ నుంచి ఎల్బీడబ్ల్యూ, కుంకీ-2 లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.. దాదాపు 17 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ న్యూయర్ కు మీ ఫ్యామిలితో కలిసి ఇంట్లోనే ఉంటూ ఓటీటీ సినిమాలను చూసేయ్యండి.. ఏయే ఓటీటీల్లోకి ఏ సినిమాలు రాబోతున్నాయో చూసేద్దాం..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

Advertisement

సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 02

ఫాలో మై వాయిస్(స్పానిష్ మూవీ)-జనవరి 02

Advertisement

డ్రకులా ఎ లవ్ టేల్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02

కుంకీ-2(తమిళ మూవీ)- జనవరి 03

జియో హాట్‌స్టార్..

ఎల్బీడబ్ల్యూ(తమిళ మూవీ)- జనవరి 01

నెట్‌ఫ్లిక్స్..

రన్ అవే(హాలీవుడ్ మూవీ)- జనవరి 01

మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్‌- జనవరి 01

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-5(ఫైనల్ ఎపిసోడ్)- జనవరి 01

లవ్ ఫ్రమ్ 9 టు 5(హాలీవుడ్ సిరీస్)- జనవరి 01

టైమ్ ఫ్లైస్‌(హాలీవుడ్ సినిమా)- జనవరి 01

ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01

హాక్(హిందీ సినిమా)- జనవరి 02

ఆఫ్టర్‌ ది క్వేక్(జపనీస్ సినిమా)-జనవరి 02

ఫిజికల్.. వెల్‌కమ్‌ టూ మంగోలియా(రియాలిటీ షో)-జనవరి 02

ల్యాండ్ ఆఫ్ సిన్(క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)-జనవరి 02

యువర్ టర్న్ టూ కిల్(జపనీస్‌ మూవీ)-జనవరి 02

సన్ నెక్స్ట్..

ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) – జనవరి 01

జీ5..

బ్యూటీ (తెలుగు సినిమా)- జనవరి 02

బుక్ మై షో..

ది స్మాషింగ్ మెషీన్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02

Also Read: ‘నువ్వు లేక నేను లేను ‘ రామ కృష్ణ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎంతంటే..?

గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త ఏడాది సందర్భంగా చాలా సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. కేవలం కొన్ని వెబ్ సిరీస్ సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వచ్చేవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×